ETV Bharat / sports

టెస్ట్​ క్రికెటర్లను గుర్తు పట్టడం మరింత సులువు

టెస్ట్​ మ్యాచ్​ల్లో ఆటగాళ్ల పేర్లు, నెంబర్లతో జెర్సీలు రానున్నాయి. ఆగస్ట్​లో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్​లో కొత్త జెర్సీలతో బరిలో దిగనున్నారు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు.

రూట్
author img

By

Published : Jul 23, 2019, 5:52 PM IST

టెస్టు క్రికెట్​లోనూ ఆటగాళ్లు పేర్లున్న జెర్సీలతో బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న యాషెస్ సిరీస్​ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పంచుకుంది. ఆ దేశ క్రికెట్ సారథి రూట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తెలుపు జెర్సీపై పేరు, నెంబర్​తో కనిపించాడు రూట్.

ఈ ఏడాది ఆరంభంలోనే టెస్ట్ మ్యాచ్​ల్లోనూ క్రికెటర్ల జెర్సీలపై పేర్లు ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ఫలితంగానే ఐసీసీ మార్పులు చేసింది. యాషెస్ సిరీస్​లో ఇరు దేశాల ఆటగాళ్లు తొలిసారిగా జెర్సీలపై తమ పేర్లతో కనిపించనున్నారు.

ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 16 వరకు యాషెస్ సిరీస్​ జరగనుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ జట్లు ప్రపంచకప్​ తర్వాత తొలిసారిగా తలపడనున్నాయి. బుధవారం నుంచి ఐర్లాండ్​తో ఏకైక టెస్టు మ్యాచ్​ ఆడనుంది ఇంగ్లాండ్.

ఇది చదవండి: టీమిండియాతో తలపడే విండీస్​ టీ20 జట్టిదే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 23 July 2019
1. Various of UK Business Secretary Greg Clark arriving for Cabinet meeting at Number 10, Downing Street
2. Various of Minister without Portfolio Brandon Lewis arriving for Cabinet meeting
3. Various of Immigration Minister Caroline Nokes arriving for Cabinet meeting
4. Various of Leader of the House of Commons, Lord President of the Council Mel Stride arriving for Cabinet meeting
5. Various of Scotland Secretary David Mundell and Culture Secretary Jeremy Wright arriving for Cabinet meeting
6. Various of Northern Ireland Secretary Karen Bradley arriving for Cabinet meeting
7. Various of Justice Secretary David Gauke arriving for Cabinet meeting
8. Various of International Trade Secretary Liam Fox arriving for Cabinet meeting
9. Health Secretary Matt Hancock arriving for Cabinet meeting
10. Various of Defence Secretary Penny Mordaunt arriving for Cabinet meeting
11. Various of Foreign Secretary Jeremy Hunt arriving for Cabinet meeting
12. Various of Treasury Secretary Chief Liz Truss arriving for Cabinet meeting
13. Various of International Development Secretary Rory Stewart arriving for Cabinet meeting
14. Various of Attorney-General Geoffrey Cox and Secretary of State for Leaving the EU, Stephen Barclay arriving for Cabinet meeting
15. Various of Home Secretary Sajid Javid arriving for Cabinet meeting
16. Various of Transport Secretary Chris Grayling arriving for Cabinet meeting
17. Various of Work and Pensions Secretary Amber Rudd arriving for Cabinet meeting
STORYLINE:
Ministers were on Tuesday gathering at Number 10 Downing Street ahead of Theresa May's last Cabinet meeting as the UK's Prime Minister.
Britain's governing Conservative Party is set to reveal the identity of the country's next prime minister, with Brexit champion Boris Johnson the strong favourite to get the job.
Party officials will announce whether Johnson or rival Jeremy Hunt has won a ballot of about 160,000 Conservative members.
The winner replaces May, who announced her resignation last month, and will officially become prime minister on Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.