ETV Bharat / sports

మోసపోయిన సచిన్ తెందూల్కర్ వీరాభిమాని..! - team india cricketer sachin tendulkar

తన నుంచి వివరాలు రాబట్టి, తాను సోషల్​ మీడియాలో​ నడుపుతున్న పేజీ​లను దుర్వినియోగం చేశారని అంటున్నాడు సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.

చిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి
author img

By

Published : Sep 27, 2019, 8:24 PM IST

Updated : Oct 2, 2019, 6:27 AM IST

మాస్టర్ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్​ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి మోసపోయాడు. తన పేరుతో ఫ్యాన్​ పేజీ​ నడుపుతామని చెప్పి, ప్రభు దామోదర్(చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్​ పేజ్ అడ్మిన్)​ అనే వ్యక్తి తనను ఏమార్చాడని అన్నాడు. అనంతరం ఈ విషయంపై వారిని సంప్రదిస్తుంటే, స్పందించట్లేదని చెప్పాడు.

ఈటీవీ భారత్​తో సుధీర్ కుమార్ చౌదరి ముఖాముఖీ

"సామాజిక మాధ్యమాల్లో నా ఆధ్వర్యంలో ఉన్న సచిన్ ఫ్యాన్​ పేజీ​లు నడుపుతానని ప్రభు దామోదర్ అనే వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత నా నుంచి మిగతా వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆ ఖాతాలు హ్యాక్​ అయ్యాయి. అందులో సచిన్ బదులుగా అమ్మాయిల ఫొటోలు దర్శనమిచ్చాయి. అనంతరం ఆ ఖాతాలన్నీ డిలీట్​ అయిపోయాయి. అయితే వాటిని దుర్వినియోగం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. సచిన్​ ఫ్యాన్​ పేజీలు తిరిగి పునరుద్ధరించాలి." -సుధీర్ కుమార్ చౌదరి, సచిన్ తెందూల్కర్ వీరాభిమాని

తను నడుపుతున్న అధికారిక ఖాతాలన్నీ ప్రస్తుతం డిలీట్​ అయ్యాయని చెప్పాడు సుధీర్. వాటిని తిరిగి ఇప్పించాలని చెబుతూ, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇది చదవండి: మాస్టర్​ మాట: 'బాల భారతమే భాగ్య భారతం'

Intro:byte: Sudhir Kumar Chaudhary

Body:byte: Sudhir Kumar Chaudhary

Conclusion:
Last Updated : Oct 2, 2019, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.