ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌కు చోటు దక్కింది. మాస్టర్ బ్లాస్టర్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డోనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ కాథరీన్ ఫిట్జిప్యాట్రిక్లకు స్థానం లభించింది.
వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ ఘనత సాధించాడు. కెరీర్లో 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్‌కు ఈ గౌరవం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఐసీసీ తెలిపింది.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం గౌరవం పొందిన ఆరో భారత క్రికెటర్ సచిన్. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రావిడ్(2018)ఈ ఘనత సాధించారు.
-
Highest run-scorer in the history of Test cricket ✅
— ICC (@ICC) July 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Highest run-scorer in the history of ODI cricket ✅
Scorer of 100 international centuries 💯
The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7
">Highest run-scorer in the history of Test cricket ✅
— ICC (@ICC) July 18, 2019
Highest run-scorer in the history of ODI cricket ✅
Scorer of 100 international centuries 💯
The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7Highest run-scorer in the history of Test cricket ✅
— ICC (@ICC) July 18, 2019
Highest run-scorer in the history of ODI cricket ✅
Scorer of 100 international centuries 💯
The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7
దక్షిణాఫ్రికా బౌలర్ అలెన్ డోనాల్డ్ కెరీర్లో 330 టెస్టు వికెట్లతో పాటు, 272 వన్డే వికెట్లు సాధించాడు. 2003లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
-
The first South African to take 200 ODI wickets ✅
— ICC (@ICC) July 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The first South African to take 300 Test wickets ✅
One of the most feared fast bowlers of his generation ✅
Allan Donald thoroughly deserves his induction into the ICC Hall of Fame.#ICCHallOfFame pic.twitter.com/zWc1gDj2Dm
">The first South African to take 200 ODI wickets ✅
— ICC (@ICC) July 18, 2019
The first South African to take 300 Test wickets ✅
One of the most feared fast bowlers of his generation ✅
Allan Donald thoroughly deserves his induction into the ICC Hall of Fame.#ICCHallOfFame pic.twitter.com/zWc1gDj2DmThe first South African to take 200 ODI wickets ✅
— ICC (@ICC) July 18, 2019
The first South African to take 300 Test wickets ✅
One of the most feared fast bowlers of his generation ✅
Allan Donald thoroughly deserves his induction into the ICC Hall of Fame.#ICCHallOfFame pic.twitter.com/zWc1gDj2Dm
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిట్జిప్యాట్రిక్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కించుకున్న ఎనిమిదో మహిళ. 60 టెస్ట్, 180 వన్డే వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన మహిళా క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచింది. ఆసీస్ మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేస్తూ మూడు ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది.
-
Two-time @cricketworldcup winner 🏆 🏆
— ICC (@ICC) July 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Second highest women's ODI wicket-taker in history 👆
Spent 2,113 days as the world's number one ranked ODI bowler 😮
Congratulations to Cathryn Fitzpatrick on her induction into the ICC Hall of Fame!#ICCHallOfFame pic.twitter.com/2Qes3L1d8k
">Two-time @cricketworldcup winner 🏆 🏆
— ICC (@ICC) July 18, 2019
Second highest women's ODI wicket-taker in history 👆
Spent 2,113 days as the world's number one ranked ODI bowler 😮
Congratulations to Cathryn Fitzpatrick on her induction into the ICC Hall of Fame!#ICCHallOfFame pic.twitter.com/2Qes3L1d8kTwo-time @cricketworldcup winner 🏆 🏆
— ICC (@ICC) July 18, 2019
Second highest women's ODI wicket-taker in history 👆
Spent 2,113 days as the world's number one ranked ODI bowler 😮
Congratulations to Cathryn Fitzpatrick on her induction into the ICC Hall of Fame!#ICCHallOfFame pic.twitter.com/2Qes3L1d8k
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం గౌరవం పొందిన ఆరో భారత క్రికెటర్ సచిన్. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రావిడ్(2018)ఈ ఘనత సాధించారు.
ఇవీ చూడండి.. విండీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక 21న..