బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గెలుపొంది స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు అదిరిపోయే స్వాగతం లభిస్తోంది. టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ ఆజింక్య రహానేకు ముంబయిలోని తన నివాసం వద్ద ఘన స్వాగతం పలికారు అభిమానులు. బృందవాయిద్యాల మధ్య రహానే తన నివాసంలోకి అడుగుపెట్టాడు.
-
#WATCH Maharashtra: Team India's stand-in captain during #BorderGavaskarTrophy in Australia, Ajinkya Rahane, welcomed at his residence in Mumbai earlier today, amid celebrations.
— ANI (@ANI) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
India retained the Border Gavaskar Trophy by beating Australia 2-1. pic.twitter.com/wFHtUVM9NT
">#WATCH Maharashtra: Team India's stand-in captain during #BorderGavaskarTrophy in Australia, Ajinkya Rahane, welcomed at his residence in Mumbai earlier today, amid celebrations.
— ANI (@ANI) January 21, 2021
India retained the Border Gavaskar Trophy by beating Australia 2-1. pic.twitter.com/wFHtUVM9NT#WATCH Maharashtra: Team India's stand-in captain during #BorderGavaskarTrophy in Australia, Ajinkya Rahane, welcomed at his residence in Mumbai earlier today, amid celebrations.
— ANI (@ANI) January 21, 2021
India retained the Border Gavaskar Trophy by beating Australia 2-1. pic.twitter.com/wFHtUVM9NT
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రహానే తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్ అనంతరం పితృత్వ సెలవుపై స్వదేశానికి వెళ్లిన కోహ్లి స్థానంలో జింక్స్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అనంతరం టీమ్ఇండియా 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: థాయ్ ఓపెన్ నుంచి షట్లర్ ప్రణయ్ ఔట్