టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చెప్పిన ఇతడు.. ఏ సమయంలోనైనా మైదానంలో అడుగుపెడతానని ట్వీట్ చేశాడు. దీంతో పాటే ఫొటోను పోస్ట్ చేశాడు.
-
Surgery was a success and with lion-hearted determination, I’ll be back in no time 🦁 Thank you for your wishes 😊 pic.twitter.com/F9oJQcSLqH
— Shreyas Iyer (@ShreyasIyer15) April 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Surgery was a success and with lion-hearted determination, I’ll be back in no time 🦁 Thank you for your wishes 😊 pic.twitter.com/F9oJQcSLqH
— Shreyas Iyer (@ShreyasIyer15) April 8, 2021Surgery was a success and with lion-hearted determination, I’ll be back in no time 🦁 Thank you for your wishes 😊 pic.twitter.com/F9oJQcSLqH
— Shreyas Iyer (@ShreyasIyer15) April 8, 2021
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆడుతూ గాయపడ్డాడు శ్రేయస్. గాయం తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడికి బదులుగా పంత్, దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో ఫైనల్ల్లో ఓడిన ఈ జట్టు.. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది.