ETV Bharat / sports

వార్న్​ బ్యాటింగ్​ శైలిని అనుకరించా:​ బ్రాడ్

దిగ్గజ స్పిన్నర్ ​వార్న్​ బ్యాటింగ్​ శైలిని అనుకరించే అర్ధశతకం చేశానని అన్నాడు స్టువర్ట్ బ్రాడ్. మాంచెస్టర్​లో విండీస్​తో జరుగుతున్న మూడో టెస్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Stuart Broad reveals his batting inspiration after hitting 3rd joint-fastest fifty for England
షేన్​ వార్న్​ బ్యాటింగ్​ శైలీని అనుకరించా: స్టువర్ట్​ బ్రాడ్
author img

By

Published : Jul 26, 2020, 1:39 PM IST

Updated : Jul 26, 2020, 3:49 PM IST

వెస్టిండీస్​తో జరగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్టు​లో ఆస్ట్రేలియా స్పిన్​ లెజెండ్​ షేన్​ వార్న్​ బ్యాటింగ్ శైలిని అనుకరించినట్లు చెప్పాడు ఇంగ్లాండ్​ పేసర్​ స్టువర్ట్​ బ్రాడ్​. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసిన బ్రాడ్..​ కేవలం 33 బంతుల్లో అర్థశతకం చేశాడు. ఆపై 62 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లాండ్​ కోచ్​​ మూర్స్​ సలహా మేరకే వార్న్​లా ఆడినట్లు బ్రాడ్​ వెల్లడించాడు.

"వ్యూహాత్మకంగా ఇది సరైనది. పీటర్​ మూర్స్​, వార్న్​ బ్యాటింగ్​ శైలిని నాకు గుర్తుచేశాడు. 2005లోని యాషెస్​ సిరీస్​లోని బ్యాటింగ్​లో వార్న్.. భిన్నమైన షాట్లు కొట్టడం సహా బంతులను అవలీలగా ఎదుర్కొన్నాడు. ఫీల్డింగ్​ లేని ప్రదేశాలను ఎంచుకుని అటువైపు బంతిని తరలించాడు. అదే తరహానే నేను ఆడాను"

-స్టువర్ట్​ బ్రాడ్​, ఇంగ్లాండ్​ సీనియర్ బౌలర్

Last Updated : Jul 26, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.