ETV Bharat / sports

గాయంతో రెండో వన్డేకు స్టొయినిస్​ దూరం!

టీమ్​ఇండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్​ ఆల్​రౌండర్​ మార్కస్​ స్టొయినిస్​కు గాయమైంది. రెండో వన్డేకు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలోకి కామెరూన్​​​ గ్రీన్ ఆడే అవకాశముంది.

Stoinis
స్టొయినిస్
author img

By

Published : Nov 27, 2020, 9:27 PM IST

Updated : Nov 27, 2020, 10:58 PM IST

ఆస్ట్రేలియా ఆల్​రౌండ​ర్​ మార్కస్​ స్టొయినిస్​ భారత్​తో జరిగే రెండో వన్డేకు దూరమయ్యే అవకాశముంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అతడికి గాయమవ్వడమే ఇందుకు కారణం. అతడి స్థానంలో కామెరూన్​​ గ్రీన్​, హెన్రిక్స్​.. వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటారని తెలిసింది.

స్టొయినిస్​ గాయంపై ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ స్మిత్​ మాట్లాడుతూ "అతడు జట్టులో ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ స్టొయినిస్​ అందుబాటులో లేకుంటే.. గ్రీన్​ బరిలో దిగొచ్చు. బ్యాటింగ్ బౌలింగ్​ రెండింటిలోనూ గ్రీన్​ ప్రతిభావంతమైన ఆటగాడు" అని కితాబిచ్చాడు.

ఇదీ చూడండి : దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియాకు తప్పని ఓటమి

Last Updated : Nov 27, 2020, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.