ETV Bharat / sports

కోచ్​పై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటు

లంక జట్టు కోచ్ చండికా హతురుసింగాపై సస్పెన్షన్ విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న కివీస్​ సిరీస్​కు అతడి స్థానంలో రమేశ్ రత్ననాయకేను నియమించింది. సస్పెన్షన్​కు గల కారణాలు లంక బోర్డు వెల్లడించలేదు.

author img

By

Published : Aug 8, 2019, 8:47 AM IST

శ్రీలంక

శ్రీలంక హెడ్ కోచ్ చండికా హతురుసింగాపై వేటు వేసింది లంక క్రికెట్ బోర్డు. అతడి స్థానంలో తాత్కాలిక కోచ్​ను నియమించింది. రానున్న న్యూజిలాండ్ సిరీస్​లో హతురుసింగాకు బదులు లంక మాజీ బౌలర్ రమేశ్ రత్ననాయకేకు బాధ్యతలు అప్పగిస్తునట్లు బోర్డు ఛైర్మెన్ షమ్మీ సిల్వా తెలిపారు.

"న్యూజిలాండ్​ సిరీస్​లో హతురుసింగా ప్రమేయం ఉండదు. చట్టపరంగా ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు తొలగింపునకు గల కారణాలు ఇప్పుడే ఏం చెప్పలేం" -షమ్మి సిల్వా, లంక క్రికెట్​ బోర్డు ఛైర్మెన్.

ఆగస్టు 14న న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది శ్రీలంక. ఈ సిరీస్​కు హతురుసింగా దూరంగా ఉండాలని లంక క్రీడా మంత్రి హరీన్ ఫెర్నాండో ఈ నెల ప్రారంభంలోనే తెలిపారు. కొత్త కోచ్​కు అవకాశమివ్వాలని సూచించారు.

"హతురుసింగా కోచ్ పదవి నుంచి వైదొలగకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కోచ్​గా అతడికి నెలకు 40వేల డాలర్లు ముట్టజెప్పుతున్నాం.. విదేశీ కోచ్​లు చాలామంది అందులో సగం వేతనానికే చేస్తామంటున్నారు" -హరీన్ ఫెర్నాండో, శ్రీలంక క్రీడా మంత్రి

ప్రస్తుత సస్పెన్షన్​ అంశంపై హతురుసింగా స్పందించలేదు. ప్రపంచకప్​లో శ్రీలంక పరాభవంతో అతడు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని విమర్శలు వచ్చాయి. అయితే ఒప్పందం ప్రకారం ఇంకా 16 నెలలు సమయముందని, ఆ కాలాన్ని పూర్తి చేస్తానని ఇంతకుముందే చెప్పాడు హతురుసింగా.

ఇది చదవండి: రక్షణ గార్డ్ ఫొటోతో స్టెయిన్​కు వీడ్కోలు..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit WJLA; No access Washington DC market; No use US Broadcast networks; No re-sale, re-use or archive.
SHOTLIST: Washington DC, USA. 7 August 2019.
+++ TRANSCRIPTIONS TO FOLLOW +++                                    
1. 00:00 Various of DC United at practice
2. 00:50 SOUNDBITE (English): Frédéric Brillant, D.C. United Defender
(On the loss of Wayne Rooney)
3. 01:13 SOUNDBITE (English): Frédéric Brillant, D.C. United Defender
(On his impact with younger players)
SOURCE: WJLA
DURATION: 01:42
STORYLINE:
A day after Wayne Rooney announced his departure at the end of the season, D.C. United of the MLS trained and spoke to the media on Wednesday in Washington DC,
The former Manchester United striker will return to English football after signing for second-tier side Derby County as a player-coach.
The 33-year-old will stay at DC United until their season ends in November, before joining Derby County in January.
Rooney is England's all-time record scorer with 53 goals in 120 appearances, as well as Manchester United's record goalscorer with 253 goals in 559 appearances.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.