ETV Bharat / sports

ముస్తాక్​ అలీ ట్రోఫీతో శ్రీశాంత్ రీఎంట్రీ - సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీ

సుదీర్ఘకాలం నిషేధం తర్వాత దేశవాళీ క్రికెట్​తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు టీమ్​ఇండియా పేసర్​ శ్రీశాంత్. జనవరి 10 నుంచి జరగనున్న సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీకి శ్రీశాంత్​ను ఎంపిక చేసినట్లు కేరళ రాష్ట్ర క్రికెట్ బోర్డు ప్రకటించింది.

http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/30-December-2020/10062004_392_10062004_1609336693525.png
ఏడేళ్ల నిషేధం తర్వాత... దేశవాలీ క్రికెట్​లో శ్రీశాంత్
author img

By

Published : Dec 30, 2020, 8:10 PM IST

Updated : Dec 30, 2020, 8:28 PM IST

ఏడేళ్ల నిషేధం తర్వత దేశవాళీ క్రికెట్​లో టీమ్​ఇండియా పేసర్​ శ్రీశాంత్ ఆడుగుపెట్టనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్​ అలీ టీ20లో కేరళ తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర క్రికెట్​ బోర్డు విడుదల చేసిన జాబితాలో శ్రీశాంత్​ పేరును చేర్చింది.

2013లో ఐపీఎల్​లో మ్యాచ్​ఫిక్సింగ్​ కారణంగా శ్రీశాంత్​పై భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏడేళ్ల నిషేధం విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసింది.

ఇదీ చూడండి: యువీకి బీసీసీఐ అనుమతి నిరాకరణ!

Last Updated : Dec 30, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.