ETV Bharat / sports

'గణతంత్రం'పై కోహ్లీ స్ఫూర్తిదాయక ట్వీట్ - republic day wishes saina nehwal

72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు క్రీడా ప్రముఖులు. దేశంపై తమకున్న అభిమానాన్ని చాటి చెబుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్లు చేశారు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 26, 2021, 11:53 AM IST

Updated : Jan 26, 2021, 2:32 PM IST

దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు మాజీలు, వర్ధమాన ఆటగాళ్లు. దేశంపై తమకున్న అభిమానాన్ని చాటి చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

"ఈరోజు మనం ఏం చేస్తామో దానిపైనే భవిష్యత్‌ ఆధారపడి ఉంది. దేశం ఉన్నత శిఖరాలకు చేరడానికి మనమంతా కలిసి కట్టుగా ఉందాం. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.‌'

-విరాట్‌ కోహ్లీ

  • The future depends on what we do today. Let's be the strength of our nation and help it reach greater heights. Wishing everyone a Happy Republic Day. Jai Hind 🇮🇳.

    — Virat Kohli (@imVkohli) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌. ఈ విపత్కర సమయంలో మనమందరం తోటివారికి అండగా నిలుద్దాం. హ్యాపీ రిపబ్లిక్‌ డే."

-సురేశ్‌ రైనా

  • On the occasion of 72nd Republic Day, saluting every Indian who has strived to make our nation even better. Let us all be each other’s strength in these trying times 🙌 #HappyRepublicDay2021
    Love & light forever #JaiHind🙏🇮🇳

    — Suresh Raina🇮🇳 (@ImRaina) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఉదయాన్నే మా ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర వేడుకల్ని చేసుకున్నాను. ప్రతిఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."

-కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి

  • Begun #RepublicDay2021 celebration by hoisting National Flag at my residence early morning 🇮🇳
    I extend my best wishes to everyone on Republic Day.

    सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत बधाई। pic.twitter.com/xJQkSBAkJj

    — Kiren Rijiju (@KirenRijiju) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వేడుకలు జరుపుకొన్నాక ఎవరూ జాతీయ జెండాలను రోడ్లపై పడేయొద్దని విజ్ఞప్తి."

-వీరేంద్ర సెహ్వాగ్‌

  • May the sun in his course visit no land more free, more happy, more lovely, more prosperous than our own Bharat.

    Earnest request to not throw away the flags after celebration. #HappyRepublicDay2021 Jai Hind 🙏🏼 pic.twitter.com/R7o3VDTlE4

    — Virender Sehwag (@virendersehwag) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత్‌ అంటే ప్రేమ, గర్వం, ఇష్టం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."

-రోహిత్‌ శర్మ

  • Wishing all of us a very happy #RepublicDay! May the timeless principles on which our great nation stands be our ever guiding light.

    सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।
    उम्मीद करता हूं जिन महान सिद्धांतों पर हमारे देश की नींव रखी गई है, वे हमें हमेशा प्रेरित करते रहें।

    — Sachin Tendulkar (@sachin_rt) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత దేశం పాటిస్తున్న విలువలు..మనకు మార్గనిర్దేశం చూపే కాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా".

-సచిన్‌ తెందూల్కర్‌

" గొప్ప దేశానికి వేలాది వందనాలు. భారత్‌ ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."

-యుజువేంద్ర చాహల్‌

"మనం ఈ దేశ బిడ్డలం. అందుకు గర్వపడుతున్నాం. మూడు రంగుల జెండా మా దేశ గుర్తింపు. అదే మా హిందూస్థాన్‌. దేశభక్తుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది. ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."

-హర్భజన్‌సింగ్‌.

"ప్రజల గొంతుకలో పరమాత్ముని స్వరం దాగి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్‌."

-గౌతమ్‌ గంభీర్‌

"సగర్వంగా మువ్వన్నెల జెండాను పట్టుకోవడానికి మించి క్రీడాకారులకు ఏదీ ఎక్కువ కాదు. ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన గొప్ప దేశం గురించి సెలబ్రేట్‌ చేసుకోవాల్సింది చాలా ఉంది. రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు."

-మహ్మద్‌ కైఫ్‌

"భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. నేనెక్కడ ఉన్నా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూస్తే నా గుండెలో ఊహించని విధంగా గర్వం ఉప్పొంగుతుంది. మనమంతా ఈ దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి."

-యువరాజ్‌ సింగ్‌

"టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అనుభూతికి ఏదీ చేరువ కాదు. హ్యాపీ రిపబ్లిక్‌ డే/"

-రిషభ్‌పంత్‌

  • 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🤝🤝🤝🤝🤝🤝🤝🤝
    *दे सलामी इस तिरंगे को*
    जिस से *तेरी शान है*
    *सर हमेशा ऊचा रखना*
    इसका
    *जब तक दिल मै जान है*

    🙏 *जय हिन्द, वन्दे मातरम* 🙏
    *# 72वे गणतंत्र दिवस की हार्दिक बधाई*
    🤝🤝🤝🤝🤝🤝🤝🤝
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jan 26, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.