ETV Bharat / sports

గంగూలీ కుటుంబ సభ్యులకు కరోనా - Sourav Ganguly

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్న స్నేహాశిష్​ గంగూలీ భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. గతవారంలో స్నేహాశిష్​ అత్త, మామలకూ కొవిడ్​ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు.

Sourav Ganguly's kin test positive for COVID-19
దాదా కుటుంబంలో కరోనా కలకలం!
author img

By

Published : Jun 20, 2020, 7:54 AM IST

Updated : Jun 20, 2020, 9:36 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. గంగూలీ సోదరుడు.. బంగాల్​​ క్రికెట్​ అసోసియేషన్​(సీఏబీ) కార్యదర్శి స్నేహాశిష్​ గంగూలీ భార్యకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా​ తేలినట్లు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు.

Sourav Ganguly's kin test positive for COVID-19
దాదా కుటుంబంలో కరోనా కలకలం!

స్నేహాశిష్​​ అత్త, మామలకూ గత వారం కొవిడ్​ సంక్రమించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మోమిన్​పుర్​లోని స్నేహాశిష్​ నివాసంలో సహాయక సిబ్బందికీ కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం వారందరికీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అయితే.. స్నేహశిష్​కు టెస్ట్​లు చేయగా నెగటివ్​గా తేలింది. ఆయనను గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు.

ఇదీ చూడండి... దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు

Last Updated : Jun 20, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.