ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలేంటంటే..? - సౌరభ్ గంగూలీ విధులు

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ ప్రతిష్ఠాత్మక పదవికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. వాటన్నింటికీ సమధానమే ఈ కథనం.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలేంటో తెలుసా..?
author img

By

Published : Oct 18, 2019, 2:52 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం దాదాపు ఖరారై పోయింది. అయితే దాదా.. ఈ అత్యున్నత పదవిని ఎలా నిర్వహిస్తాడనే విషయంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. అసలు బీసీసీఐ అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? భారత క్రికెట్​లో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం!

  1. బీసీసీఐ విధులు, అధికారాల నిబంధనల ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ సంఘాల అధ్యక్షులు, సభ్యులతో సమావేశాలు నిర్వహించాలి. బీసీసీఐ ఆర్థిక వ్యవహారాల వార్షిక ఖాతాలకు ఆడిటింగ్ నిర్వహించి సంతకాలు చేయాలి.
  2. భారత్​ క్రికెట్​ కోసం ప్రామాణిక విధానాలకు రూపకల్పన చేయాలి. వాటి అమలుకు కృషి చేయాలి. అవసరమైన ప్రణాళికలు, సూచనలు, నిబంధనలు, నియంత్రణలను రూపొందించాలి. జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రత లాంటి విలువలను భారత ఆటగాళ్లు, అభిమానుల్లో పెంపొందించాలి.
  3. భారత క్రికెట్ అభివృద్ధి కోసం అవసరమైన ప్రచారం కల్పించాలి. క్రియాశీలక మార్పులు చేపట్టాలి. ఆటగాళ్ల సంక్షేమం, ఆసక్తి మేరకు వారికి దోహదపడాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
  4. టోర్నీలు, ఎగ్జిబిషన్ మ్యాచ్​లు, అంతర్జాతీయ టెస్టులు, వన్డేలు, టీ20​లు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. కోచింగ్ అకాడమీలు ఏర్పాటు చేయాలి.
  5. క్రికెటర్లలో క్రీడాస్ఫూర్తి, వృత్తినిబద్దతను పెంపొందించి.. వాటి పరిరక్షణకోసం పాటుపడాలి. పాలనను సమర్థమంతంగా నిర్వహించాలి. క్రికెటర్లు, జట్టు సభ్యులు, అంపైర్లు, పాలనాధికారులు తదితరులు పారదర్శకంగా ఉండేలా చూస్తూ.. వారు నైతిక విలువలను పాటించేలా కృషి చేయాలి.
  6. డోపింగ్, లైంగిక వేధింపులు, వయసు విషయంలో మోసాలు, వివక్ష, అన్యాయాలు లాంటి అంశాలను నిరోధించాలి.
  7. రాష్ట్ర, ప్రాంతీయ క్రికెట్ సంఘాలు, ఇతర ప్రైవేటు వ్యవస్థలు నిర్వహిస్తోన్న టోర్నీలు ప్రోత్సహించాలి. సభ్యులు, సంఘాల పనితీరులో ఏకరూపత సాధించడం కోసం నిబంధనలు తయారు చేయాలి.
  8. ఇతర దేశాల్లో పర్యటనలు, ఐసీసీ జట్లు మన దేశంలో పర్యటించడం, టోర్నీలకు ఆతిథ్యమివ్వడం లాంటివి ఎప్పటికప్పుడూ క్రమబద్దీకరిస్తూ ఉండాలి. వాటిని ఏర్పాటు చేయడమే కాకుండా నియంత్రించే అధికారమూ బీసీసీఐ అధ్యక్షుడికి ఉంది.

ఈ సారి బీసీసీఐ అధ్యక్షుడిగా నామినేషన్​ వేసిన ఏకకై వ్యక్తి గంగూలీ. ఈనెల 23న జరిగే నామమాత్రపు ఎన్నికల్లో బీసీసీఐ అత్యున్నత పదవిని అతడు స్వీకరించడం లాంఛనమే. తను అధ్యక్షుడైన తర్వాత దేశవాళీ క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే చెప్పాడు దాదా. ముఖ్యంగా రంజీ క్రికెట్​పై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నాడు. ఆర్థికంగా ఆటగాళ్లు ఇబ్బంది పడకుండా చూస్తానని అన్నాడు.

ఇదీ చదవండి: 'క్రీడాకారుల ఎంపికలో మంత్రి ప్రమేయం ఉండదు'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
NETFLIX
1. Trailer excerpt: "Tell Me Who I Am"
ASSOCIATED PRESS
Los Angeles, 15 October 2019
2. SOUNDBITE (English) Brothers Marcus and Alex Lewis, director Ed Perkins:
Marcus Lewis: "I mean, it's textbook, sadly. I mean, it's not a unique thing to us. It's really anybody's who's been abused knows -- can relate completely."
Alex Lucas: "To any of the abuses. Yeah. And there's many of them. It's not just sexual ones, neglect and all the other ones. So I think everybody can take a small piece from part of the story -- whether it's memory, whether it's accidents, whether it's twins. I mean, this has lots of pieces that lots of people can relate to a section of it."
Perkins: "And we also hope that -- albeit that the film inevitably goes to difficult, complicated places, that ultimately we hope that audiences leave with a feeling of hope. And our hope is that they are inspired by what these guys have done, because to bare your soul in the way that they have about really sensitive, difficult issues is remarkably brave."
NETFLIX
3. Trailer excerpt: "Tell Me Who I Am"
ASSOCIATED PRESS
Los Angeles, 15 October 2019
4. SOUNDBITE (English) Brothers Marcus and Alex Lewis, director Ed Perkins:
Marcus Lewis: "All of this stuff is about fear, lies and silence. And we want to we want to start a conversation. It's really simple. We just want to start conversation. We want people to watch this movie, go home or out with a friend in a bar or in a dinner party and have a conversation. Like, wow, this documentary and then their friend, they've known for 20 years says, 'Well, yeah, I was abused.' 'Really?' And then they start a conversation. And it just opens the whole spectrum of this."
Alex Lewis: "Or makes it less taboo because this is a subject that nobody, let's face it, no one would want to go out and talk about that. And we're kind of thinking, well, maybe it is OK to have that subject talked about."
NETFLIX
5. Trailer excerpt: "Tell Me Who I Am"
ASSOCIATED PRESS
Los Angeles, 15 October 2019
6. SOUNDBITE (English) Brothers Marcus and Alex Lewis, director Ed Perkins:
Marcus Lewis: "I wrote the book. I was apprehensive to write the book. I was not wanting to reach into my inner soul and give Alex what had really happened. So I was ambiguous. I was unfair in the book when I look back now. I kind of felt that I'd given him some of the details. I'd given him some of the revelations. And felt that what I'd given him was sufficient. But what I hadn't realized until the very end of that scene of the movie was that what Alex wanted was ..."
Alex Lewis: "I wanted to hear it from his lips."
Marcus Lewis: "He wanted to hear the story, he wanted to hear my emotions. He wanted to know exactly what had happened, not what I had told a writer, and she'd interpreted what I had written. So it was it was an unfinished business. It was the last piece of the jigsaw puzzle that he needed."
NETFLIX
7. Trailer excerpt: "Tell Me Who I Am"
ASSOCIATED PRESS
Los Angeles, 15 October 2019
8. SOUNDBITE (English) Brothers Marcus and Alex Lewis, director Ed Perkins:
Marcus Lewis: "We went into this process feeling that we wanted to speak out, but not really understanding how the process was going to work. And actually by the end of it, we were in -- we weren't shooting a documentary. It was just me and Alex finally having a conversation. We just happened to do it live on camera -- as strange and amazing as that sounds. But it really was like that. And so that second at the end where we have closure and we hug each other, we get our twin connection back -- right in that very, very second. Which was very powerful for us."
NETFLIX
9. Trailer excerpt: "Tell Me Who I Am"
STORYLINE:
TWIN BROTHERS COME TO TERMS WITH CHILDHOOD TRAUMA IN NETFLIX DOCUMENTARY
Twin brothers Alex and Marcus Lewis say that while their story is unique, it's also universal.
"I mean, it's textbook, sadly. I mean, it's not a unique thing to us. It's really anybody's who's been abused knows -- can relate completely," Marcus Lewis said.
Alex adds: "To any of the abuses. Yeah. And there's many of them. It's not just sexual ones, neglect and all the other ones. So I think everybody can take a small piece from part of the story -- whether it's memory, whether it's accidents, whether it's twins. I mean, this has lots of pieces that lots of people can relate to a section of it."
They tell their story this way: Alex Lewis was in an accident at age 18 and got near-total amnesia. The only person he could identify when he woke up in hospital was his brother. Marcus taught Alex everything about the world, and told him about their childhood together in the UK.
After their mother died, some 14 years later, Alex started to realize that the twins had been abused as boys. Marcus had tried to protect him from the trauma.
Six years ago, they published a book called "Tell Me Who I Am." In the new Netflix documentary by the same name, they talk through their emotions, and Marcus reveals new details about the abuse, on-camera.
"All of this stuff is about fear, lies and silence. And we want to we want to start a conversation. It's really simple. We just want to start conversation. We want people to watch this movie, go home or out with a friend in a bar or in a dinner party and have a conversation," Marcus Lewis said. "Like, wow, this documentary and then their friend, they've known for 20 years says, 'Well, yeah, I was abused.' 'Really?' And then they start a conversation. And it just opens the whole spectrum of this."
Alex adds: "Or makes it less taboo because this is a subject that nobody, let's face it, no one would want to go out and talk about that. And we're kind of thinking, well, maybe it is OK to have that subject talked about."
Ed Perkins directed the film. He was nominated for an Academy Award for his short documentary "Black Sheep." Perkins said he spent years talking with the brothers before they agreed to speak about their ordeal on camera.
"We went into this process feeling that we wanted to speak out, but not really understanding how the process was going to work," Marcus Lewis said. "And actually by the end of it, we were in -- we weren't shooting a documentary. It was just me and Alex finally having a conversation. We just happened to do it live on camera -- as strange and amazing as that sounds. But it really was like that. And so that second at the end where we have closure and we hug each other, we get our twin connection back -- right in that very, very second. Which was very powerful for us."
"Tell Me Who I Am" hits Netflix worldwide on Friday (18 OCTOBER).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.