ETV Bharat / sports

'వెల్​డన్​ కోహ్లీ.. నీ క్రీడా స్ఫూర్తి బాగుంది' - india vs england

తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​ పట్ల భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ప్రశంసనీయం అంటూ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్​ వార్న్​ అభినందించాడు. వెల్​డన్​ కోహ్లీ అంటూ ట్వీట్​ చేశాడు.

shane-warne-hails-virat-kohli-for-spirit-of-cricket-gesture-towards-joe-root
'వెల్​డన్​ కోహ్లీ.. నీ క్రీడా స్ఫూర్తి బాగుంది'
author img

By

Published : Feb 8, 2021, 1:23 PM IST

విరాట్​ కోహ్లీ క్రీడా స్ఫూర్తిని ప్రశంసించాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్​ షేన్​ వార్న్​. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ పట్ల కోహ్లీ చూపిన క్రికెట్​ స్ఫూర్తి అభినందనీయం అంటూ ట్వీట్​ చేశాడు.

"ఈ క్రీడా స్ఫూర్తిని ప్రేమించండి! వెల్​డన్ కోహ్లీ​. మరోక అద్భుత ఇన్నింగ్స్​ ఆడిన రూట్​కు శుభాకాంక్షలు" అంటూ వార్న్​ ట్వీట్​ చేశాడు.

ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​.. గాయంతో బాధపడుతూ మైదానంలో కూలబడ్డాడు. కాగా, ఆ జట్టు ఫిజియో వచ్చే లోపు విరాట్​.. రూట్​ దగ్గరికి వెళ్లి కాలు ఎత్తి పట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఉపశమనం పొందాడు.

ఇదీ చదవండి: తొలి టెస్టు: లంచ్​ సమయానికి 1/1తో ఇంగ్లాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.