ETV Bharat / sports

గులాబీ బంతితోనే భారత్-బంగ్లాదేశ్​​ రెండో టెస్టు - India cricket news, india vs bangladesh, india day-night test venue, india day-night test date, sourav ganguly, bcci, bcb, bcci day-night test, sourav ganguly day-night test, virat kohli day-night test

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ మైదానంలో తొలిసారిగా డే/నైట్‌ టెస్టు జరగనుంది. ఈ నిర్ణయానికి బంగ్లాదేశ్ బోర్డు అంగీకరించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు.

ఈడెన్​లో 'గులాబి' బంతికి భారత్​-బంగ్లా బోర్డులు ఓకే
author img

By

Published : Oct 29, 2019, 8:13 PM IST

Updated : Oct 29, 2019, 8:24 PM IST

భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా నవంబర్​ 22 నుంచి 26 వరకు జరగనున్న టెస్టు మ్యచ్​లో గులాబీ బంతితో ఆడనున్నాయి టీమిండియా-బంగ్లాదేశ్. ఈ మేరకు భారత బోర్డు చేసిన ప్రతిపాదనకు బంగ్లాదేశ్​ బోర్డు అంగీకరించినట్లు దాదా.. మంగళవారం వెల్లడించాడు.

Saurav Ganguly convinces Bangladesh board for India's first ever Day-Night Test
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

"టెస్టు క్రికెట్​కు ఆదరణ పెంచేందుకు డే/నైట్​ మ్యాచ్ సరైన నిర్ణయం. నేను, నా బృందం దీని కోసం ప్రయత్నించి విజయవంతమయ్యాం. ఈ నిర్ణయానికి ఒప్పుకున్న విరాట్​కోహ్లీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా"
--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఫ్లడ్‌లైట్ల కింద టెస్టు ఆడేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఇటీవలే ఒప్పుకున్నాడు. ఈ బంతితో ప్రాక్టీస్‌ లేకపోవడం సమస్యగా భావించిన బంగ్లా క్రికెటర్లు తొలుత వ్యతిరేకించారు. అయితే తర్వాత ఆ జట్టు యాజమాన్యం వారిని ఒప్పించగలిగింది.

ఈ మ్యాచ్​కు ఒలింపిక్స్​ పతక విజేతలు అభినవ్​ బింద్రా(షూటర్​), మేరీకోమ్​(బాక్సర్​), పీవీ సింధు(బ్యాడ్మింటన్​)హాజరు కానున్నారు. వారందరికీ ఈడెన్​లో ప్రత్యేక సత్కారం ఏర్పరిచింది బీసీసీఐ.

Saurav Ganguly convinces Bangladesh board for India's first ever Day-Night Test
ఫ్లడ్​లైట్​ వెలుతురులో తొలిసారి డే/నైట్‌ టెస్టు

దులీప్‌ ట్రోఫీలో..

టెస్టు ఫార్మాట్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు కొన్నేళ్ల కిందట ఐసీసీ.. గులాబీ బంతితో డే/నైట్‌ టెస్టు ఆలోచన చేసింది. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, గులాబీ బంతులతో తొలి టెస్టు జరిగింది. భారత్‌.. గత ఏడాది ప్రయోగాత్మకంగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించింది. కానీ గులాబీ బంతులు అంత నాణ్యంగా లేవనే కారణంతో భారత్‌ ప్రతిసారీ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వచ్చింది.

గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఇదే విధంగా మ్యాచ్​ ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అంగీకరించలేదు. ఇప్పటివరకు భారత్‌, బంగ్లాదేశ్‌ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్‌ టెస్టులు ఆడాయి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
YG ENTERTAINMENT
1. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
2. SOUNDBITE (Korean) Chanhyuk Lee, recording artist, AKMU - on his reason for joining Korean marines:
"The reason I joined the marines is because well, sort of because if I was going to go anyway. As I said before, I needed something to refresh myself. I wanted to think more deeply, and be more resilient when things get tough because people grow in difficult situations. I wanted to feel that."
YG ENTERTAINMENT
3. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
4. SOUNDBITE (Korean) Chanhyuk Lee, recording artist, AKMU - on his favorite memory from the Korean marines:
"My favorite memory is going to Thailand for training. During the journey, I wrote many of songs for this album. In Thailand, we trained and ate together with Thais, Americans and many different ethnicities, and those are the moments I remember the most."
YG ENTERTAINMENT
5. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
6. SOUNDBITE (Korean) Chanhyuk Lee, recording artist, AKMU - on moments that inspired the new album:
"Inside the vessel is actually under the sea level so you can hear waves crashing which was very scary. The vessel's so small and it's a suffocating environment because there are a lot of people. But once you go out to the deck, the world's laid open in front of you. The sea is surrounding you so there's nothing blocking your view, and there's a feeling of breath suddenly coming inside you, the cool breath. I can't forget that feeling. The sea was scary because there's no light at the vessel. You can't see anything at night. You can't tell if there's anyone next to you. You can't tell the color of the sea. There's a weird fear that comes from those experiences."
YG ENTERTAINMENT
7. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
8. SOUNDBITE (Korean) Chanhyuk Lee, recording artist, AKMU - on culture shock during his military service:
"It's more like a shock going back to normal social life than from my past experience living abroad. I've never worked in a structural environment so it was very refreshing to go through the process of going up the ladder first as a trainee in such a hierarchical society. It was refreshing and challenging at the same time. It was a special experience for me."
YG ENTERTAINMENT
9. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
10. SOUNDBITE (Korean) Chanhyuk Lee and Soohyun Lee recording artists, AKMU - on his desire to write songs in English:
"I wish I could write songs in English because people abroad love our songs. But I don't want to rely on translators because our messages are so important, so I'm not too sure if they could figure out our smallest intentions."
Soohyun Lee: "Older brother."
Chanhyuk Lee: "I am learning English now. Some day."
YG ENTERTAINMENT
11. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
ASSOCIATED PRESS
Seoul, 18 October 2019
12.  SOUNDBITE (Korean) Soohyun Lee, recording artist, AKMU - on how she spends her free time:
"I am trying to have fun in a way that's fitting for a 21-year-old. When I see 21-year-olds, they play a lot of computer games. My brother likes static hobbies and I like active hobbies like bowling and physical activity."
YG ENTERTAINMENT
13. Music video clip -  "How Can I Love the Heartbreak, You're The One I Love"  AKMU
STORYLINE:
SOUTH KOREAN SIBLING DUO AKMU TALK ABOUT THEIR LATEST ALBUM AND NAVY EXPERIENCE
South Korean sibling duo AKMU's latest album "Sailing" is inspired by songwriter Chanhyuk Lee's experience in the marines.
Formerly known as Akdong Musician, the group is made up of elder brother Chanhyuk and his sister, vocalist Lee Suhyun.
They released their third album "Sailing" in September 2019.
The first single from the record, "How Can I Love the Heartbreak, You're The One I Love," topped multiple South Korean music charts.
The album is their first release since Chanhyuk was discharged from his two-year mandatory military service in the South Korean Marine Corps in May.
Chanhyuk says it was his experiences on a marine vessel that inspired much of the writing.
"Inside the vessel is actually under the sea level so you can hear waves crashing which was very scary. The vessel's so small and it's a suffocating environment because there are a lot of people. But once you go out to the deck, the world's laid open in front of you. The sea is surrounding you so there's nothing blocking your view, and there's a feeling of breath suddenly coming inside you, the cool breath. I can't forget that feeling," he said.
The duo rose to fame in 2013 through the K-pop audition show "K-pop Star 2."
AKMU will perform at Kyung Hee University's Grand Peace Palace in Seoul on December 14-15.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 29, 2019, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.