ETV Bharat / sports

పాక్ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​కు ఉద్వాసన

పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్​లుగా అజహర్ అలీ, బాబర్​ అజమ్​లను నియమిస్తూ, ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

పాక్ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​కు ఉద్వాసన
author img

By

Published : Oct 18, 2019, 2:08 PM IST

గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే స్వదేశంలో శ్రీలంక చేతిలో టీ20 సిరీస్​ ఓడిపోయింది. అందుకే పగ్గాలు మార్చాలని నిర్ణయించుకుంది మేనేజ్​మెంట్. ప్రస్తుతం టెస్టు, టీ20లకు సారథ్యం వహిస్తోన్న సర్ఫరాజ్​కు ఉద్వాసన పలికింది. టెస్టులకు అజహర్ అలీ, టీ20లకు బాబర్ అజమ్​ను సారథిగా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

గత రెండేళ్ల నుంచి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉన్నాడు సర్ఫరాజ్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని ఇతడి సారథ్యంలోనే గెల్చుకుంది పాక్.

babar azam
పాక్ టీ20 కెప్టెన్ బాబార్ అజమ్
pak test captain azhar ali
టెస్టు కెప్టెన్ అజహర్ అలీ

ఇది చదవండి: పాక్​​ సారథి సర్ఫ్​రాజ్​ ఆవలింతలు... నెట్టింట ట్రోల్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Oita Stadium, Oita, Japan. 18th October 2019
1.00:00 Wide shot of coaches Neil Jenkins and Stephen Jones, and players Rhys Patchell, Dan Biggar and Leigh Halfpenny
2. 00:06 Dan Biggar and Neil Jenkins
3. 00:24 Wide shot of kickers
4. 00:30 Leigh Halfpenny kicking to touch
5. 00:36 Dan Biggar
6. 00:41 Rhys Patchell
7. 00:53 Halfpenny, Patchell and Biggar
SOURCE:SNTV
DURATION: 01:07
STORYLINE:
Welsh players Dan Biggar, Leigh Halfpenny and Rhys Patchell practiced their kicking at Oita Stadium on Friday (18th October) ahead of their World Cup quarter-final with France on Sunday.
The trio went through their paces under the watchful eye of assistant coaches Neil Jenkins and Stephen Jones.
Biggar returns to the starting 15 having recovered sufficiently from the concussion he sustained while playing against Fiji 9 days ago.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.