ETV Bharat / sports

శాంసన్ మంచి మనసు... మైదాన సిబ్బందికి సాయం

భారత యువ క్రికెటర్​ సంజూ శాంసన్​ మంచి మనసు చాటుకున్నాడు. మ్యాచ్​ల ద్వారా వచ్చిన లక్షన్నర ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు.

శాంసన్ మంచి మనసు... లక్షన్నర సాయం
author img

By

Published : Sep 8, 2019, 4:14 PM IST

Updated : Sep 29, 2019, 9:38 PM IST

తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏతో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు క్రికెటర్ సంజూ శాంసన్. మ్యాచ్ అనంతరం మంచి మనసు చాటుకున్నాడు. వర్షం కారణంగా ఈ సిరీస్​లో ఒక్క మ్యాచ్​ కూడా 50 ఓవర్లు జరగలేదు. అయితే మైదానంలోని నీటిని తొలగించి సిరీస్​ సాఫీగా జరిగేందుకు కృషి చేసిన సిబ్బందికి తన ఫీజు మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశాడీ యువ క్రికెటర్.

sanju samson one and half lakh donation to ground staff
కేరళ క్రికెట్​ సంఘం పరిధిలోని గ్రీన్​ఫీల్డ్​ స్టేడియం

" ఈ సిరీస్​లో మ్యాచ్​లు సజావుగా జరిగాయంటే అందుకు కారణం మైదాన సిబ్బందే. ఒక వేళ గ్రౌండ్​ తడిగా ఉండుంటే అధికారులు మ్యాచ్ ఆపేసేవారు. కానీ అలా జరగకుండా కష్టపడినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతగా నా మ్యాచ్​ ఫీజును వారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నా". -సంజూ శాంసన్​, కేరళ క్రికెటర్​

విన్నింగ్​ హీరో...

ఈ మైదానంలో దక్షిణాఫ్రికా ఏతో జరిగిన చివరి అనధికారిక వన్డేలో సంజూ శాంసన్..​ 48 బంతుల్లో 91 పరుగులు (6 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి సత్తాచాటాడు. ఫలితంగా 4-1 తేడాతో సిరీస్​ సొంతం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్​ను వరుణుడు అడ్డుకోవడం వల్ల ఆటను 20 ఓవర్లకు కుదించారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఏ.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ (3 వికెట్లు/9 పరుగులు) ధాటికి 20 ఓవర్లలో 168 పరుగులకే దక్షిణాఫ్రికా-ఏ ఆలౌటైంది.

ఇదీ చదవండి...బీసీసీఐకి క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్షమాపణ లేఖ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow - 8 September 2019
1. Various of Lyubov Sobol, barred Russian opposition candidate for the Moscow City Council, entering polling station, sitting down at registration table
2. Information notices showing candidate list for the Moscow City Council
3. Various of Sobol getting ballot, election commission member checking Sobol's passport
4. Sobol coming from polling booth to ballot box
5. Ballot falling into box
6. Sobol walking out of polling station
7. SOUNDBITE (Russian) Lyubov Sobol, barred Russian opposition candidate for the Moscow City Council:
"We have the right to submit our political representatives for city council and municipal assembly elections, but we're banned to do it. Therefore, it (Moscow City Council election) has been the funeral of even a semblance of democratic election."
8. Various of Sobol walking and talking to press
STORYLINE:
Russian opposition candidate, Lyubov Sobol, on Sunday cast her vote in a council election that was shadowed by a wave of mass protests and a notably violent police response.
The young activist, who became a new face of Russian protest this summer, was barred from standing for the Moscow city council elections.
City council elections are normally low-profile, but Sunday's vote grabbed wide attention after several opposition and independent candidates were denied places on the ballot, including Sobol.
Sobol emerged as a leading figure in what has largely been a leaderless movement after the disqualification.
"We have the right to submit our political representatives for city council and municipal assembly elections, but we're banned to do it. Therefore, it has been the funeral of even a semblance of democratic election," she told reporters after casting her ballot.
Moscow has been gripped by weekly protest rallies for more than a month, some of which attracted about 60,000 people.
Protesters have been chanting Sobol's name at the rallies as well as wordplay-rich slogans - Lyubov literally means "love" in Russian.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.