మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా పరుగులు సాధించడమే లక్ష్యంగా ఆడేవాడు. ఆ కాలంలో ఆస్ట్రేలియా బౌలర్ మెక్‌గ్రాత్, పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్‌తో సచిన్‌కు గట్టి పోరు ఉండేది. ఆ దేశాలపై ఆడుతున్నప్పుడు ముఖ్యంగా వీరి మధ్య పోటీ గురించే అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసేవారు. అయితే ఈ కాంబినేషన్లో ఎవరు గ్రేట్ అనే విషయంపై తాజాగా స్పందించాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.
సచిన్-మెక్‌గ్రాత్ మధ్య పోరులో ఎప్పుడూ మెక్‌గ్రాత్ గెలిచేందుకు ప్రయత్నించేవాడని.. వీరి మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండేదని తెలిపాడు హాగ్.
మెక్‌గ్రాత్ 563 మ్యాచ్‌లు ఆడి 381 వికెట్లు సాధించాడు. అందులో 13 సార్లు సచిన్‌ను ఔట్ చేశాడు.
అలాగే షోయబ్ అక్తర్ ఎప్పుడూ తన వేగంతో సచిన్‌కు పరీక్ష పెట్టేవాడని తెలిపాడు హాగ్. దీంతో పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మరింత ఉత్కంఠ ఉండేదని అన్నాడు.
అక్తర్ తన కెరీర్లో వన్డేల్లో 178, టెస్టుల్లో 247 వికెట్లు సాధించాడు. సచిన్‌ను ఎనిమిది సార్లు ఔట్ చేశాడు.
-
Sachin v McGrath a war of attrition McGrath trying to win the patience game, your in for the long haul.
— Brad Hogg (@Brad_Hogg) April 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Sachin v Akhtar more erratic, with Akhtar trying to blast the him out with sheer pace + it's India v Pak, which adds a little more spice to the contest.
2nd one. #Hoggytime https://t.co/wiLrqpJVpO
">Sachin v McGrath a war of attrition McGrath trying to win the patience game, your in for the long haul.
— Brad Hogg (@Brad_Hogg) April 4, 2020
Sachin v Akhtar more erratic, with Akhtar trying to blast the him out with sheer pace + it's India v Pak, which adds a little more spice to the contest.
2nd one. #Hoggytime https://t.co/wiLrqpJVpOSachin v McGrath a war of attrition McGrath trying to win the patience game, your in for the long haul.