భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఐదో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు హాఫీజ్, నసీర్ జంషెడ్ సెంచరీలతో చెలరేగారు .
- లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్‌ను డక్ ఔట్ చేసిన మహ్మద్ హఫీజ్ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్‌లో సెహ్వాగ్ లేకపోవడం ఇంకో లోటు. దాంతో ఇంత భారీ స్కోరును టీమిండియా ఛేదించగలదా అనే అనుమానం వచ్చింది.
ఆ సమయంలో సచిన్‌కు జతగా కోహ్లీ తోడయ్యాడు..ఇంకేముంది కొండంత లక్ష్యం కరిగిపోయింది.
Sachin Tendulkar's Last Ever ODI SHOT- Upper Cut Six#OnThisDay in 2012 @sachin_rt played his last ODI at Mirpur v PAK.
— Sachin Tendulkar 🇮🇳 Fans (@CrickeTendulkar) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
He scored 52, overall 18426 ODI runs. That Time Who Thought that this could be his Last ODI (He announced his ODI Retirement in Dec without any ODI Farewell) pic.twitter.com/ki7o4tcCHe
">Sachin Tendulkar's Last Ever ODI SHOT- Upper Cut Six#OnThisDay in 2012 @sachin_rt played his last ODI at Mirpur v PAK.
— Sachin Tendulkar 🇮🇳 Fans (@CrickeTendulkar) March 18, 2019
He scored 52, overall 18426 ODI runs. That Time Who Thought that this could be his Last ODI (He announced his ODI Retirement in Dec without any ODI Farewell) pic.twitter.com/ki7o4tcCHeSachin Tendulkar's Last Ever ODI SHOT- Upper Cut Six#OnThisDay in 2012 @sachin_rt played his last ODI at Mirpur v PAK.
— Sachin Tendulkar 🇮🇳 Fans (@CrickeTendulkar) March 18, 2019
He scored 52, overall 18426 ODI runs. That Time Who Thought that this could be his Last ODI (He announced his ODI Retirement in Dec without any ODI Farewell) pic.twitter.com/ki7o4tcCHe
- మ్యాచ్‌లో సచిన్ 48 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
- విరాట్ 148 బంతుల్లో 183 పరుగులు (22 ఫోర్లు, 1 సిక్స్) చేసి 48 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. విరాట్‌కి రోహిత్ 68 రన్స్‌తో సహకారం అందించాడు. దీంతో 13 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది భారత్.
- విశేషమేంటంటే ఇప్పటికీ కోహ్లీ అత్యధిక స్కోరు ఇదే. కోహ్లీ 183 పరుగుల స్కోరును చేయడం ఓ మధుర జ్ఞాపకంగా గుర్తిండిపోయింది క్రికెట్ అభిమానులకు. అయితేఈ మ్యాచ్ తర్వాత వన్డేల్లో సచిన్ బ్యాట్ పట్టుకోకపోవడం బాధ కలిగించే విషయం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">