ETV Bharat / sports

శత శతకాలకు సప్త వసంతాలు - century day on 16 march

క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్​ 100వ సెంచరీ చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 99 శతకాల తర్వాత వందో సెంచరీ కోసం దాదాపు సంవత్సర కాలం పాటు వేచిచూడాల్సి వచ్చింది అభిమానులు. 2012, మార్చి 16న ఈ ఘనత సాధించాడు సచిన్​. ఈ మైలురాయిని చేరుకొన్న మొదటి క్రికెటర్​గా మాస్టర్ బ్లాస్టర్ రికార్డులకెక్కాడు.

శత శతకాలకు సప్త సంవత్సరాలు...
author img

By

Published : Mar 16, 2019, 5:01 PM IST

సచిన్​ తెందూల్కర్​ వంద సెంచరీలు సాధించి ఏడు ఏళ్లు పూర్తయ్యాయి.2012 ఆసియా కప్ లీగ్ మ్యాచ్​లోబంగ్లాదేశ్​పైఈ ఘనత సాధించాడు మాస్టర్​ బ్లాస్టర్.

sachin 100 centuries
100వ సెంచిరీ అనంతరం హెల్మెట్​ను ముద్దాడుతున్న సచిన్​
  • ఈ మ్యాచ్​లో సచిన్ 114 పరుగులు సాధించాడు.

సచిన్​ తెందూల్కర్​ వంద సెంచరీలు సాధించి ఏడు ఏళ్లు పూర్తయ్యాయి.2012 ఆసియా కప్ లీగ్ మ్యాచ్​లోబంగ్లాదేశ్​పైఈ ఘనత సాధించాడు మాస్టర్​ బ్లాస్టర్.

sachin 100 centuries
100వ సెంచిరీ అనంతరం హెల్మెట్​ను ముద్దాడుతున్న సచిన్​
  • ఈ మ్యాచ్​లో సచిన్ 114 పరుగులు సాధించాడు.
AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 16 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0857: Turkey NZ Suspect STILL No Access Turkey 4201221
NZealand suspect visited Turkey 'multiple times'
AP-APTN-0806: Australia NZ Senator No Access Australia 4201218
Australian senator punches egg thrower; PM comments
AP-APTN-0758: Slovakia Polls Open AP Clients Only 4201217
Polls open in Slovakian elections
AP-APTN-0739: North Korea US No access mainland China 4201214
NKorea official says Kim rethinking US talks
AP-APTN-0717: New Zealand Al Noor 3 AP Clients Only 4201213
More of tributes being paid near Al Noor mosque
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.