టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ #KeepItUp ఛాలెంజ్‌తో ముందుకొచ్చాడు. అతడు సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరాడు. ఇప్పటికే సవాల్‌ను సచిన్, హర్భజన్ పూర్తి చేయగా.. తాజాగా రోహిత్ శర్మ ఛాలెంజ్ స్వీకరించాడు.
బ్యాట్ హ్యాండిల్‌తో బంతిని కొడుతూ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. "ఇంటివద్దే ఉండటానికి నేను కట్టుబడి ఉన్నా. అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లను నామినేట్ చేస్తున్నా" అంటూ పోస్ట్ చేశాడు.
-
There you go @YUVSTRONG12! I’m committed to staying at home. I further nominate @ShreyasIyer15, @RishabhPant17 and @ajinkyarahane88 to innovate and commit to staying home. pic.twitter.com/P3LlCIJHma
— Rohit Sharma (@ImRo45) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">There you go @YUVSTRONG12! I’m committed to staying at home. I further nominate @ShreyasIyer15, @RishabhPant17 and @ajinkyarahane88 to innovate and commit to staying home. pic.twitter.com/P3LlCIJHma
— Rohit Sharma (@ImRo45) May 17, 2020There you go @YUVSTRONG12! I’m committed to staying at home. I further nominate @ShreyasIyer15, @RishabhPant17 and @ajinkyarahane88 to innovate and commit to staying home. pic.twitter.com/P3LlCIJHma
— Rohit Sharma (@ImRo45) May 17, 2020
ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సచిన్ పూర్తి చేశాడు. తన కళ్లకు గంతలు కట్టుకుని సవాల్‌ను పూర్తిచేసి యువీకి ప్రతి సవాల్ విసిరాడు. "యువీ నువ్వు నాకు చాలా సులభమైన ఛాలెంజ్ ఇచ్చావు. కానీ నేను ఇప్పుడు నీకు కష్టమైన ఛాలెంజ్‌ను ఇస్తున్నా" అంటూ సచిన్ పోస్ట్ చేశాడు.
-
I am challenging you back @YUVSTRONG12, but this time with a twist!!👀🙅🏻♂️😉
— Sachin Tendulkar (@sachin_rt) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
All I can ask everyone to do is take care and stay safe! pic.twitter.com/px4usxZPkT
">I am challenging you back @YUVSTRONG12, but this time with a twist!!👀🙅🏻♂️😉
— Sachin Tendulkar (@sachin_rt) May 16, 2020
All I can ask everyone to do is take care and stay safe! pic.twitter.com/px4usxZPkTI am challenging you back @YUVSTRONG12, but this time with a twist!!👀🙅🏻♂️😉
— Sachin Tendulkar (@sachin_rt) May 16, 2020
All I can ask everyone to do is take care and stay safe! pic.twitter.com/px4usxZPkT