ETV Bharat / sports

ప్రపంచకప్​లో పంత్ పరిస్థితేంటి..? - సంజయ్ బంగర్

నేడు ఇంగ్లండ్​ వెళ్లనున్నాడు క్రికెటర్ రిషబ్​ పంత్. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న శిఖర్ ధావన్​ స్థానంలో అతడు ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. జట్టు మేనేజ్​మెంట్, సెలక్టర్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచకప్​లో పంత్ పరిస్థితేంటి..?
author img

By

Published : Jun 13, 2019, 6:03 AM IST

Updated : Jun 13, 2019, 6:18 AM IST

ప్రపంచకప్​లో గాయపడిన భారత ఓపెనర్​ ధావన్ స్థానంలో పంత్​ ఎంపికపై సందిగ్ధత నెలకొంది. శిఖర్​కు ప్రత్యామ్నయం అవసరం లేదని మేనేజ్​మెంట్​ భావిస్తోంది. ధావన్‌ కోసం చివరి లీగ్‌ మ్యాచ్‌ వరకు ఎదురు చూసేందుకు కెప్టెన్‌ కోహ్లి, చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సిద్ధంగా ఉన్నారని సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ చెప్పాడు. కానీ అతడి స్థానంలో పంత్​ సరైన ఎంపిక అని సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్‌సింగ్‌లు భావిస్తున్నారు.

rishab pant
క్రికెటర్ రిషబ్ పంత్

‘‘సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం పట్ల జట్టు మేనేజ్‌మెంట్‌ విముఖంగా ఉంది. ధావన్‌కు ప్రత్యామ్నాయంగా పంత్‌ను ఎంపిక చేస్తే మళ్లీ శిఖర్ జట్టులో చేరే అవకాశం ఉండదు. టీమ్‌ఇండియా సెమీస్‌ చేరినా అతడి సేవలు అందుబాటులో ఉండవు. ధావన్‌ చేతిని ప్లాస్టర్లతో కప్పేశారు. పరిస్థితి ఏమంత బాగాలేదు’’ -బీసీసీఐ అధికారి

నేడు ఇంగ్లండ్​కు పయనం కానున్నాడు రిషబ్ పంత్. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందే మాంచెస్టర్‌ చేరుకుంటాడు. అధికారికంగా పంత్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు కాబట్టి అతడు జట్టుతో కలిసి ప్రయాణించడానికి వీల్లేదు.

ఇది చదవండి: WC19: టీమిండియా రసవత్తర పోరు.. పొంచివున్న వరుణుడు

AP Video Delivery Log - 1800 GMT News
Wednesday, 12 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1751: US Trump Hong Kong China AP Clients Only 4215541
Trump hopes Hong Kong can 'work it out' with China
AP-APTN-1751: US Trump Poland AP Clients Only 4215539
Trump welcomes Poland's president to White House
AP-APTN-1749: France Renault AP Clients Only 4215540
Car maker Renault shareholders meet in Paris
AP-APTN-1725: US Senate Trump Jr Departure AP Clients Only 4215535
Don Jr.: 'Nothing to change' after Senate meeting
AP-APTN-1722: Kyrgyzstan China AP Clients Only 4215536
Kyrgyz president greets China's Xi in Bishkek
AP-APTN-1706: UK Conservatives Javid AP Clients Only 4215534
Sajid Javid launches bid for UK premiership
AP-APTN-1702: France PM AP Clients Only 4215533
France PM: Macron will keep reforming economy
AP-APTN-1700: Uganda Ebola AP Clients Only 4215532
Uganda prepares for Ebola after Congolese boy dies
AP-APTN-1646: US FL Pulse Anniversary Must Credit WFTV, No Access Columbia, No Use US Broadcast Networks 4215529
Memorial for victims of Florida club mass shooting
AP-APTN-1639: Iran Japan Welcome No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4215527
Rouhani welcomes Abe to presidential palace
AP-APTN-1633: Hungary Capsized Boat AP Clients Only 4215526
Officials update Hungarian boat death toll, missing
AP-APTN-1626: Iran Japan Talks No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4215525
President Rouhani and Abe hold talks in Tehran
AP-APTN-1622: Hong Kong Government Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4215524
Former HKong representative to UK on protests
AP-APTN-1616: Israel Netanyahu AP Clients Only 4215517
Netanyahu on Israeli attack on Syria military post
AP-APTN-1613: Kosovo NATO Anniversary AP Clients Only 4215523
Kosovo marks 20 years since NATO forces arrived
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 13, 2019, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.