ETV Bharat / sports

'లిన్​ను​ వదులుకోవడం కోల్​కతా చేసిన తప్పిదం' - Shah Rukh Khan

కోల్​కతా నైట్​రైడర్స్​ క్రిస్​ లిన్​ను వదులుకోవడం పెద్ద తప్పిదమని అన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. అతడో గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. ప్రస్తుతం లీగ్​ల్లో ఆడటాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.

యువరాజ్
author img

By

Published : Nov 19, 2019, 9:38 AM IST

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్ల బదిలీలు ముగిశాయి. ఇందులో భాగంగా కోల్​కతా నైట్ రైడర్స్​ ఓపెనర్ క్రిస్​ లిన్​ను వదులుకుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. ఆసీస్ ఆటగాడు లిన్​ను వదులుకోవడం కేకేఆర్ చేసిన అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు.

"అబుదాబి టీ10 లీగ్​లో లిన్ అదరగొట్టాడు. అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఐపీఎల్ కేకేఆర్​ తరఫునా గొప్పగా రాణించాడు. కోల్​కతా నైట్​రైడర్స్​ అతడిని ఎందుకు అంటిపెట్టుకోలేదో అర్థం కావడం లేదు. ఇది ఓ పెద్ద తప్పిదం."​
-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ ఆటగాడు

క్రిస్​ లిన్​ కూడా అబుదాబి టీ10 లీగ్​లో యువరాజ్​ ఆడుతున్న మరాఠ అరేబియన్స్​ తరఫున బరిలో ఉన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్​లో 30 బంతుల్లో 91 పరుగులు చేసి ఈ లీగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (32 బంతుల్లో 87) పేరిట ఉండేది.

లీగ్​ల్లో ఆడటం సంతృప్తికరంగా ఉందన్న యువరాజ్​ ఐపీఎల్​ జట్టుకు కోచింగ్ విషయంలో ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదని తెలిపాడు.

"వచ్చే రెండు, మూడేళ్లలో చాలా లీగ్​లు జరగనున్నాయి. అందువల్ల వీటిలో ఆడటానికి ప్రయత్నిస్తా. ఏడాది మొత్తం ఆడటం కంటే రెండు, మూడు నెలలు ఆడటం నాకు బాగుంటుంది. వచ్చే కొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా. అనంతరం కోచింగ్​ గురించి ఆలోచిస్తా."
-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ ఆటగాడు

ప్రపంచకప్​కు ముందు క్రికెట్​కు గుడ్​బై చెప్పిన యువరాజ్ సింగ్​ విదేశీ లీగుల్లో ఆడేందుకు మక్కువ చూపిస్తున్నాడు. ఇటీవలే కెనడా టీ20 లీగ్​లో పాల్గొన్న ఈ ఆటగాడు ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్​ ఆడుతున్నాడు.

ఇవీ చూడండి.. వ్యాఖ్యాతకు పార్థివ్ పంచ్​.. అదిరిపోలా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE UPDATED STORYLINE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 17 November 2019
1. Various of protesters celebrating and chanting UPSOUND: (Arabic) " We took it back (the position), and the barrier is our witness."
2. Various of security forces standing behind concrete barriers at the middle of al Ahrar bridge
3. Various of protesters yelling at security forces who are standing in the middle of the bridge
5. SOUNDBITE (Arabic) no name given, protester:
" Today, we are on al Ahrar bridge and we will not retreat until they fulfill our demands. This is our barrier, we built it and put it there."
6. Various of protesters gathering at the newly built barrier on al Ahrar bridge
7. Various of people distributing food to protesters
8. Various of protesters on the bridge
STORYLINE:
Anti-government protesters in Iraq seized control of a third strategic Baghdad bridge on Sunday, while others blocked roads with burning tyres in parts of central and southern Iraq, halting traffic and paralysing work following a call for a national strike.
Protesters retook control of half of al Ahrar Bridge, which leads to the other side of the Tigris River near the heavily fortified Green Zone, the seat of Iraq’s government.
Security forces deployed on the other side of the bridge and erected concrete barriers to keep protesters from pushing into the area.
At least 320 people have been killed and thousands wounded since the unrest in the capital and the mostly Shiite southern provinces began on October 1.
Protesters have taken to the streets in the tens of thousands over what they say is widespread corruption, lack of job opportunities and poor basic services despite the country’s oil wealth.
Bridges leading toward the Green Zone have been a frequent flashpoint in the protests.
Demonstrators had taken control of these bridges earlier this month but were later repelled when security forces took harsh suppressive measures.
Al Ahrar Bridge was the third retaken by the protesters, after seizing part of Sinak Bridge and central Khilani Square the previous day following fierce clashes.
They were also present in Jumhouriyya Bridge adjacent to Tahrir Square, the epicenter of the protest movement.
Iraqi security forces withdrew from Khilani Square after firing live ammunition and tear gas against protesters trying to tear down a concrete barrier blocking entry to the square.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.