ETV Bharat / sports

సిరీస్​లో రికార్డులే రికార్డులు..!​

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య భారత్​లో జరిగిన వన్డే సిరీస్​లో పలు రికార్డులను సొంతం చేసుకుంది పర్యటక జట్టు. బౌలింగ్​, బ్యాటింగ్​ సహా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

అస్ట్రేలియా-టీమిండియా జట్లు కెప్టెన్లు
author img

By

Published : Mar 14, 2019, 10:56 AM IST

Updated : Mar 14, 2019, 11:42 AM IST

ప్రపంచకప్​ ముందు స్వదేశంలో జరిగిన చివరి సిరీస్​లో ఓటమి పాలైంది టీమిండియా. సిరీస్​పై గెలుపు అంచనాల్లేని ఆస్ట్రేలియా జట్టు విజయంతో పాటు పలు రికార్డులను సొంతం చేసుకుంది. భారత్​లో టీంఇండియా​​పై 2009లో వన్డే సిరీస్ గెలిచింది ఆసీస్. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విజయం సాధించారు.

కోహ్లీ తొలిసారి...

2016లో కోహ్లీ వన్డే జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత టీమిండియా ఓడిన మొదటి సిరీస్ ఇదే.

తొలి జట్టు...

ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్​ల వన్డే సిరీస్​లో అత్యధిక పరుగులు నమోదు చేసింది ఈ సిరీస్​లోనే

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

ఖవాజా అదిరే ప్రదర్శన..

383 పరుగులు చేసిన ఖవాజా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'​గా ఎంపికయ్యాడు. ఇందులో రెండు శతకాలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో ఆసిస్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఖవాజా ఉన్నాడు. అతడి కంటే ముందు డేవిడ్ వార్నర్ 386 పరుగులతో ఉన్నాడు. 2016లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు.

మ్యాన్ అఫ్ ది సిరీస్​గా నిలిచిన ఖవాజా
మ్యాన్ అఫ్ ది సిరీస్​గా నిలిచిన ఖవాజా

టీమిండియాపై మాత్రం ఖవాజావే అత్యధిక పరుగులు. ఇంతకు ముందు న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ పేరిట 361 పరుగులతో ఈ రికార్డు ఉంది.

మూడో వ్యక్తి రోహిత్ శర్మ...

భారత బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ
భారత బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ

ఐదో వన్డేలో 41వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు రోహిత్ శర్మ. వన్డేల్లో వేగంగా 8000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఆటగాడు రోహిత్. 200 ఇన్నింగ్స్​లలో ఈ ఘనత సాధించాడు. ఇతని కన్నా ముందు డివిలియర్స్, కోహ్లి ఉన్నారు. మూడో స్థానాన్ని గంగూలీతో కలిసి పంచుకున్నాడు రోహిత్ శర్మ.

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 14 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0134: Malaysia NKorea Trial AP Clients Only 4200755
Accused arrives for Kim brother killing trial
AP-APTN-0122: SKorea K Pop Scandal-Pop Sex Scandal-pop Scandal-p AP Clients Only 4200754
K pop singer arrives at police station
AP-APTN-0110: US CA Death Chamber Dismantle Part must credit California dept. of Corrections and Rehabilitation, must credit KXTV, no access Sacramento, no use us broadcast networks 4200753
San Quentin's execution chamber dismantled
AP-APTN-0057: US Planes Grounded AP Clients Only 4200749
Flights canceled as some Boeing 737's grounded
AP-APTN-0050: Mexico Aeromexico Boeing AP Clients Only 4200752
Mexican airline gounds Max 8 jets
AP-APTN-0001: US CO Blizzard Must credit KMGH, no access Denver, no use US broadcast networks 4200751
Late winter blizzard sweeps across Western US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 14, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.