ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్​ మధ్య నవ్వుల యుద్ధం

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఉప సారథి రోహిత్‌ శర్మ మధ్య విభేదాలున్నాయనే వార్తలు ప్రస్తుతం షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై పరోక్షంగా వివరణ ఇస్తూ 'హెడ్స్ అప్ ఛాలెంజ్' పేరుతో ఓ సరదా వీడియోను షేర్​ చేసింది బీసీసీఐ.

కోహ్లీ, రోహిత్​ మధ్య నవ్వుల యుద్ధం
author img

By

Published : Aug 10, 2019, 12:40 PM IST

భారత జట్టు కెప్టెన్​ కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. విరాట్, అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హిట్‌ మ్యాన్‌ అన్‌ఫాలో చేయడం వీటికి మరింత ఆజ్యం పోసింది. ఈ విషయంపై యావత్​ క్రికెట్​ అభిమానులకు ఇప్పటికీ సందేహం తీరలేదు.

ప్రస్తుతం వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న టీమిండియా.. కరీబియన్లతో గురువారం తొలి వన్డే ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా రద్దయింది. ఆ సమయంలో జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్​ రూంలో సరదాగా ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది బీసీసీఐ.

రోహిత్​ బోర్డు పట్టుకొని పేరు చూపిస్తే, వారిని అనుకరించి చూపాడు రవీంద్ర జడేజా. తొలుత బుమ్రా పేరు వచ్చింది. అతడి బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు జడ్డూ. టక్కున జస్ప్రీత్​ పేరు చెప్పేశాడు రోహిత్. రెండో బోర్డులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు వచ్చింది. భారత్ బ్యాట్స్‌మన్ అని చెప్పి... మణికట్టు దగ్గర కోహ్లీ బ్యాట్ సర్దుకునే స్టైల్ అనుకరించి చూపించాడు జడేజా. వెంటనే విరాట్ అని గట్టిగా సమాధానమిచ్చాడు హిట్​మ్యాన్​.
సరైన సమాధానాలు చెప్పినందుకు జడ్డూతో కలిసి ఎగిరి గంతేశాడు రోహిత్​ . ఆ పక్కనే ఉన్న కోహ్లీ.. వీరిద్దరి సరదా ఆటను చూసి నవ్వుకున్నాడు.

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0553: Japan North Korea No access Japan 4224487
Japan defence official on NKorea missile launches
AP-APTN-0549: Myanmar Landslide AP Clients Only 4224481
Search for missing after deadly Myanmar landslide
AP-APTN-0548: Panama Martinelli 2 AP Clients Only 4224483
Cleared ex-president of Panama on court ruling
AP-APTN-0533: Malaysia Missing Girl Part must credit Royal Malaysian Police; Part must credit RTE; Part must credit Quoirin Family via Lucie Blackman Trust 4224482
Family of missing UK girl thank Malaysia searchers
AP-APTN-0435: Honduras Protest AP Clients Only 4224480
Honduras protesters call on president to step down
AP-APTN-0413: Mexico Border Wall Mural AP Clients Only 4224479
Mexico border wall mural tells stories of deported
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.