అఫ్గానిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ వరుస రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఐదు వికెట్లు తీసి, అర్ధశతకం చేశాడు. అరంగేట్ర కెప్టెన్సీ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
-
Afghanistan take a first innings kead of 137 runs getting @BCBtigers out for 205 in the first innings. @rashidkhan_19 5 wickets@MohammadNabi007 3 wickets
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Qais Ahmad 1 wicket@yamiinkhan99 1 wicket#AFGvBAN pic.twitter.com/s3uvRmYJsB
">Afghanistan take a first innings kead of 137 runs getting @BCBtigers out for 205 in the first innings. @rashidkhan_19 5 wickets@MohammadNabi007 3 wickets
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019
Qais Ahmad 1 wicket@yamiinkhan99 1 wicket#AFGvBAN pic.twitter.com/s3uvRmYJsBAfghanistan take a first innings kead of 137 runs getting @BCBtigers out for 205 in the first innings. @rashidkhan_19 5 wickets@MohammadNabi007 3 wickets
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019
Qais Ahmad 1 wicket@yamiinkhan99 1 wicket#AFGvBAN pic.twitter.com/s3uvRmYJsB
దిగ్గజాల సరసన...
టెస్టు సారథ్యం చేపట్టిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మాజీ సారథి షెల్డన్ జాక్సన్(1905), పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(2009), బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్(2009)... 5 వికెట్లు తీసి 50కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలోకి ఇప్పుడు రషీద్ చేరాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు వికెట్ల ఫీట్ సొంతం చేసుకోవడం రషీద్‌కు ఇది రెండోసారి. ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో తొలిసారి పాంచ్ పటాకా సాధించాడీ బౌలర్.
-
✅ Youngest Test skipper
— ICC (@ICC) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
✅ Half-century
✅ Five wickets
👏👏
A brilliant Test captaincy debut for Rashid Khan! He takes the last wicket, bowling out Bangladesh for 205 in their first innings. The hosts trail by 137 runs.
Follow #BANvAFG ⬇️https://t.co/kHXVx32oOc pic.twitter.com/5vUszFIkeO
">✅ Youngest Test skipper
— ICC (@ICC) September 7, 2019
✅ Half-century
✅ Five wickets
👏👏
A brilliant Test captaincy debut for Rashid Khan! He takes the last wicket, bowling out Bangladesh for 205 in their first innings. The hosts trail by 137 runs.
Follow #BANvAFG ⬇️https://t.co/kHXVx32oOc pic.twitter.com/5vUszFIkeO✅ Youngest Test skipper
— ICC (@ICC) September 7, 2019
✅ Half-century
✅ Five wickets
👏👏
A brilliant Test captaincy debut for Rashid Khan! He takes the last wicket, bowling out Bangladesh for 205 in their first innings. The hosts trail by 137 runs.
Follow #BANvAFG ⬇️https://t.co/kHXVx32oOc pic.twitter.com/5vUszFIkeO
పిన్న వయసులో...
టెస్టు క్రికెట్లో పిన్న వయసులోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగానూ ఈ మ్యాచ్‌తో రికార్డు సాధించాడు రషీద్. గతంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో కెప్టెన్ అయ్యాడు. రషీద్ వయసు ప్రస్తుతం 20 ఏళ్ల 350 రోజులు. వీరిద్దరి తర్వాత స్థానంలో ఉన్నాడు భారత మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఇతడు 21 ఏళ్ల 77 రోజుల వయసులో టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
-
Against Bangladesh today, 🇦🇫's @rashidkhan_19 became the youngest man to lead in a Test match 🙌#BANvAFG pic.twitter.com/uBCOK0tzpQ
— ICC (@ICC) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Against Bangladesh today, 🇦🇫's @rashidkhan_19 became the youngest man to lead in a Test match 🙌#BANvAFG pic.twitter.com/uBCOK0tzpQ
— ICC (@ICC) September 5, 2019Against Bangladesh today, 🇦🇫's @rashidkhan_19 became the youngest man to lead in a Test match 🙌#BANvAFG pic.twitter.com/uBCOK0tzpQ
— ICC (@ICC) September 5, 2019
గతేడాదే టెస్టు హోదా పొందిన అఫ్గాన్ జట్టు తొలి మ్యాచ్ భారత్‌తో, రెండో మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడింది. కోహ్లీసేన చేతిలో 262 పరుగుల తేడాతో ఓడినా.. ఐర్లాండ్‌పై 7వికెట్ల తేడాతో గెలిచింది.
ఇదీ చదవండి...ఇంగ్లీష్ అభిమానులకు డేవిడ్ వార్నర్ కౌంటర్