ETV Bharat / sports

చైనా ఓపెన్​లో ముగిసిన భారత్​ పోరు

చైనా ఓపెన్​ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు సాయిప్రణీత్ ఓటమిపాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఆంథోనీ జిన్​ టింగ్ చేతిలో పరాజయం చెందాడు.

సాయి
author img

By

Published : Sep 21, 2019, 8:47 AM IST

Updated : Oct 1, 2019, 10:11 AM IST

చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్‌ సాయిప్రణీత్‌ శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌ చేతిలో 16-21, 21-6, 21-16 తేడాతో పరాజయం చెందాడు.

ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​ పోటీల్లో ఇదే జిన్‌టింగ్‌పై ఘనవిజయం సాధించాడు ప్రణీత్. కానీ ఈసారి మాత్రం అతడికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్‌ తొలి గేమ్‌ను గెలుచుకుని ఊపుమీద కనిపించాడు. రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11-7తో ముందంజలో ఉన్నా.. అనంతరం తడబడి మ్యాచ్​ను చేజార్చుకున్నాడు.

ఇవీ చూడండి.. కోహ్లీ ఇలా ఉండటానికి కారణం వారిద్దరే: గంభీర్

RESTRICTION SUMMARY: KOMO, MUST CREDIT KOMONEWS.COM; NO ACCESS SEATTLE; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KOMO - MUST CREDIT KOMONEWS.COM, NO ACCESS SEATTLE, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Near Bainbridge Island, Washington - 20 September 2019
1. Various, a pod of orcas in Puget Sound riding waves and breaching
STORYLINE:
A pod of orcas was spotted frolicking in Washington state's Puget Sound on Friday.
The orcas, also known as killer whales, were seen surfing and breaching close to Bainbridge Island, near Seattle.
Whale experts tell KOMO television that the orcas are hunting for fish in the sound before they swim into rivers and canals.
Their appearance in the sound is a bit earlier than usual this year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.