ETV Bharat / sports

మహేశ్ 'పోకిరి' డైలాగ్​తో అదరగొట్టిన వార్నర్ - వార్నర్ వార్తలు

టిక్​టాక్ వీడియోలతో అదరగొడుతున్న వార్నర్.. ఈసారి 'పోకిరి'లోని డైలాగ్​ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది ఏ సినిమాలోనిదో చెప్పండంటూ నెటిజన్లను అడిగాడు.

మహేశ్ 'పోకిరి' డైలాగ్​తో అదరగొట్టిన వార్నర్
వార్నర్ కొత్త టిక్​టాక్
author img

By

Published : May 10, 2020, 1:21 PM IST

'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ 'పోకిరి'లో మహేశ్​ డైలాగ్​ను చెప్పి,​ అదరగొట్టాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ టిక్​టాక్ వీడియోను తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

దీనితో పాటే మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ సంగీత సాధన చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అంతకు ముందు హిట్ సాంగ్ 'సన్నాజాజిపడక', అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ', కత్రినా కైఫ్ 'షీలా కీ జవానీ' వంటి పాటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి డ్సాన్​లు వేశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.