ETV Bharat / sports

మద్రాస్​ హైకోర్టులో కోహ్లీ, తమన్నాలపై పిటిషన్!

author img

By

Published : Jul 31, 2020, 6:09 PM IST

Updated : Jul 31, 2020, 6:17 PM IST

ఆన్​లైన్​లో జూదం యాప్​లకు యువత చెడిపోతున్నారని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ఓ న్యాయవాది. వాటికి ప్రచారం చేస్తున్న కోహ్లీ, తమన్నాలతో పాటు సదరు సంస్థలపై పిటిషన్ దాఖలు చేశారు.

Petition filed seeking Virat Kohli's arrest for promoting 'online gambling'
మద్రాస్​ హైకోర్టులో కోహ్లీ, తమన్నాలపై పిటిషన్!

ఆన్​లైన్​ జూదాన్ని ప్రమోట్​ చేస్తున్నారని టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ, హీరోయిన్​ తమన్నాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. పలు యాప్​ల ద్వారా యువత ఆన్​లైన్​ జూదానికి బానిసగా మారుతున్నారని చెన్నైకి చెందిన న్యాయవాది తెలిపారు. కోహ్లీ, తమన్నాలతో ప్రమోషన్లు చేయించిన సదరు కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టుకు నివేదించారు.

జూదం యాప్​ల వల్ల ఏ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అప్పుతీసుకున్న డబ్బును చెల్లించడంలేదనే విషయాలను కోర్టుకు తెలపడంలో పిటిషనర్ విఫలమయ్యారు. దీంతో కోర్టు ఈ కేసును ఆగస్టు 4కు వాయిదా వేసింది. ​

స్టార్ క్రికెటర్​​ కోహ్లీ.. లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్​లో పాల్గొనున్నాడు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

Last Updated : Jul 31, 2020, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.