ETV Bharat / sports
'అందరికీ అరంగేట్రం.. నాకు మాత్రం ముగింపు' - Pathan Indian Cricket
అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. శనివారం వీడ్కొలు పలికాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ఆల్‌రౌండర్ అందరూ 27ఏళ్లకు అరంగేట్రం చేస్తారని, కానీ ఆ వయసుకే నా కెరీర్ ముగిసిందని చెప్పాడు.
ఇర్ఫాన్ పఠాన్
By
Published : Jan 5, 2020, 10:03 AM IST
ఇర్ఫాన్ పఠాన్.. రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసి అనతి కాలంలోనే స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఒకానొక దశలో కపిల్‌దేవ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకుని అనంతరం కనుమరుగయ్యాడు. శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 35ఏళ్ల క్రికెటర్.. జాతీయ జట్టులోకి రాలేనని 2016లోనే అనిపించిందని చెప్పాడు.
"2016-17 సీజన్లో బరోడ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో 3వ స్థానంలో నిలిచా. అయితే సెలక్టర్లు నన్ను జాతీయ జట్టులోకి ఎంపికచేయలేదు. నా బౌలింగ్ పట్ల వాళ్లు అంత సంతృప్తికరంగా లేరు. మంచి ప్రదర్శన చేసినా.. ఫలితాలు రాబట్టినా జట్టులోకి ఎంపిక చేయకపోతే ఎలా ఉంటుంది. అప్పుడే అనిపించింది నా సమయం ముగిసిందని.. ఇంక జట్టులోకి రాలేనని." - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
2016లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నానని, అయితే కుదరలేదని తెలిపాడు ఇర్ఫాన్.
"అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలకాలని 2016లోనే అనుకున్నా. అయితే కొన్ని లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చింది. జమ్ము కశ్మీర్ క్రికెట్‌కు మార్గనిర్దేశకుడిగా ఉంటూ.. వారితో ఆడాల్సి వచ్చింది. వారితో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. అందుకే అప్పుడు రిటైర్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా వయసు 35, ఇంకో 5 ఏళ్లు అడపాదడపా ఆడతాననుకుంటున్నా." -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
కెరీర్లో తనకు ఒకే ఒక్క పశ్చాత్తాపం మిగిలుందని చెప్పాడు ఇర్ఫాన్.
"సాధారణంగా ఆటగాళ్లు 27-28 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 35 ఏళ్ల వరకు ఆడతారు. కానీ నేను అప్పటికే 301 వికెట్లు తీశా.. నా కెరీర్ కూడా ఆ వయసులోనే ముగిసింది. నాకున్న ఏకైక పశ్చాత్తాపం అదే" - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
భారత క్రికెట్‌కు తన సేవలందిస్తానని, దేశవాళీల్లో తన స్థానంలో ఇంకొకరు రావడం మంచిదేనని అన్నాడు ఇర్ఫాన్. ఇంకా తాను చేయాల్సినవి చాలా ఉన్నాయని, ప్రస్తుతం వాటిపై దృష్టిపెడతానని చెప్పాడు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గినా.. నా ఆకలి మాత్రం తీరదు: మను

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 4 January 2020
1. Directors of Golden Globes foreign language film nominees Ladj Ly, Celine Sciamma, Pedro Almdovar gather to pose for photographers
2. Cutaway photographers at event
3. Pedro Almodovar on arrivals line
4. SOUNDBITE (English) Pedro Almodovar, writer-director:
"I need it. I got two Golden Globes already, but it seems to me that at my age, at this moment at my career, that I need it more now than at the beginning."
5. Pedro Almodovar and Antonio Banderas on arrivals line
6. SOUNDBITE (English) Pedro Almodovar, writer-director:
"In this tone, it was for me the first time Antonio performed and behaved like that, he did it. At this moment, I don't mean that he is more talented, but he can make characters very different from the characters that he did in the past, fortunately for him and for me."
7. Medium Ladj Ly, Pedro Almodovar and Celine Sciamma pose
8. SOUNDBITE (English) Pedro Almodovar, writer-director, on killing of Iranian major general Qasem Suleimani:
"I think it's something awful. I don't think it will have any influence in the ceremony, but, what it means -- we are living in an awful world. I mean it's like that some people here doesn't realize how dangerous the situation is. It's very almost creepy, I am very concerned about that."
9. Antonio Banderas poses
10. SOUNDBITE (English) Antonio Banderas, actor
"Definitely the circumstance in which this movie has been made was completely different from anything that I have done before. I mean what are the odds that I am gong to be directed by my character? It's a really weird thing."
11. Antonio Banderas poses
12. SOUNDBITE (English) Antonio Banderas, actor:
"It has been a magical experience, and I have to recognize that still now, it's kind of a mystery and it will be for several years, why the movie connected so beautifully with audiences around the world. But it did, and it makes me very happy."
13. Medium Antonio Banderas being interviewed by press
14. Actresses Adele Haenel and Noemie Merlant pose with director Celine Sciamma
15. SOUNDBITE (English) Celine Sciamma, writer-director:
"It's a strong recognition, and I don't take it only for myself, you know. As you say, we also symbolize a new wave of women directors, and I feel in charge of that."
16. Medium Celine Sciamma talking to press
17. SOUNDBITE (English) Celine Sciamma, writer-director:
"Well, It's been a long journey, because mostly it's been a film that I have been writing for years. But then the process of actually making it, getting it financed and shooting it and the whole festival journey wasn't that long and wasn't that hard I must say. It's years of thinking about it, and two years of shooting, editing and promoting the film. Yes, it seems like a long way."
18. Director Ladj Ly poses with Djebril Zonga
19. Director Ladj Ly poses with Djebril Zonga, Celine Sciamma, Noemie Merlant and Adele Haenel
STORYLINE:
PEDRO ALMODOVAR LOVES GOLDEN GLOBES RECOGNITION: 'I NEED IT MORE NOW'
Veteran Spanish writer-director Pedro Almodovar says he wants recognition from the Golden Globe Awards more than ever before.
"I need it. I got two Golden Globes already, but it seems to me that at my age, at this moment at my career, that I need it more now than at the beginning," Almodovar said Saturday (4 JANUARY 2019) as he and the other directors of films in the foreign language category gathered in Los Angeles.
Almodovar's star in "Pain and Glory," Antonio Banderas, joined him at a symposium held at a theatre in Hollywood.
"In this tone, it was for me the first time Antonio performed and behaved like that, he did it. At this moment, I don't mean that he is more talented, but he can make characters very different from the characters that he did in the past, fortunately for him and for me," Banderas said.
Almodovar said the U.S. killing of Iranian major general Qasem Suleimani on Friday was "something awful" but he doesn't expect it'll cast a pall over the Globes party.
"We are living in an awful world. I mean it's like that some people here doesn't realize how dangerous the situation is. It's very almost creepy, I am very concerned about that," he said.
"Portrait of a Lady on Fire" director Celine Sciamma said she was grateful for Globes recognition.
"It's a strong recognition, and I don't take it only for myself, you know. As you say, we also symbolize a new wave of women directors, and I feel in charge of that," the French writer-director said. "It's been a long journey, because mostly it's been a film that I have been writing for years. But then the process of actually making it, getting it financed and shooting it and the whole festival journey wasn't that long and wasn't that hard I must say. It's years of thinking about it, and two years of shooting, editing and promoting the film. Yes, it seems like a long way."
The other foreign language Globe nominees: "Les Miserables," directed by Ladj Ly, "The Farewell," directed by Lulu Wang, and "Parasite," directed by Bong Joon Ho.
Ricky Gervais is hosting the Golden Globe Awards on Sunday in Beverly Hills, California.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.