ETV Bharat / sports

'డబ్బు కడతారా? వాంఖడేను ఖాళీ చేస్తారా??' - undefined

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి క్రికెట్ అసోసియేషన్​కు నోటీసులు పంపింది. వాంఖడే మైదానం లీజుకు సంబంధించి దాదాపు రూ. 120 కోట్లు కట్టాలని ఆదేశించింది.

వాంఖడే
author img

By

Published : Apr 23, 2019, 9:33 AM IST

ముంబయి క్రికెట్ అసోసియేషన్​కు(ఎమ్​సీఏ) మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. వాంఖడే స్టేడియం లీజు గడువు పూర్తయినా సంబంధిత చెల్లింపులు పూర్తిచేయలేదని గుర్తుచేసింది. దాదాపు రూ. 120 కోట్లు చెల్లించాలని ముంబయి నగర కలెక్టర్ శివాజీ ఏప్రిల్ 16న ఎమ్​సీఏ అధికారులకు నోటీసులు పంపారు.

మే 3లోపు సంబంధిత పత్రాలు సమర్పించి డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ ఎమ్​సీఏ డబ్బు కట్టకపోతే వాంఖడే మైదానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.

"ముంబయి క్రికెట్ అసోసియేషన్ లీజు పత్రాలను సమర్పించింది. ఈ సొమ్ము వారికి చాలా తక్కువ మొత్తం. మే 3న జరిగే సమావేశం తర్వాత ఎమ్​సీఏపై భవిష్యత్ నిర్ణయం తీసుకుంటాం" -శివాజీ జొంధాలే, ముంబయి నగర కలెక్టర్

43, 977 చదరపు అడుగుల విస్తీర్ణం గల వాంఖడే మైదానాన్ని ముంబయి క్రికెట్​ అసోసియేన్​కు 50 ఏళ్ల కాలానికి లీజుకిచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కాలపరిమితి గతేడాది ఫిబ్రవరికే పూర్తయింది.

ఇవీ చూడండి.. ఐపీల్ 12: బౌలింగ్​లో ఎవరి దమ్ము ఎంత?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 22, 2019 (CCTV - No access Chinese mainland)
1. Belt and Road Innovation Forum on 5G+4K Communication in progress
2. Various of attendees
3. Various of logo of Belt and Road Innovation Forum on 5G+4K Communication
4. Various of screen showing content of 5G+4K Communication Innovation Proposal for Belt and Road Media Community
5. Attendees
6. Screen showing content of 5G+4K Communication Innovation Proposal for Belt and Road Media Community
7. Attendees
8. Screen showing content of 5G+4K Communication Innovation Proposal for Belt and Road Media Community
9. Attendees
10. Various of screen showing content of 5G+4K Communication Innovation Proposal for Belt and Road Media Community
11. Screen showing names of Belt and Road Media Community (BRMC) member, BRMC logo
12. Various of attendees
13. Belt and Road Innovation Forum on 5G+4K Communication in progress
The Belt and Road Media Community (BRMC) on Monday issued the 5G+4K Communication Innovation Proposal, calling for all members to share opportunities, take advantage of new technologies and create new space for win-win benefits.
The proposal was issued in Beijing during the Belt and Road Innovation Forum on 5G+4K Communication, which was jointly hosted by the China Media Group (CMG) and the BRMC. The Belt and Road Innovation Forum on 5G+4K Communication is a key media event ahead of the second Belt and Road Forum for International Cooperation (BRF) in Beijing this week.
The proposal stresses the principle of extensive consultation, joint contribution and shared benefits, and calls on the BRMC members to follow the principles of equality, voluntariness, mutual benefit and win-win cooperation, so as to open up broader space for media development in various countries in the new wave of technological revolution, so as to make new contributions to the construction of a community of shared future for mankind.
The proposal summarized five points of consensus reached by attending delegates of BRMC members: first, seize new development opportunities and build leadership in new technologies; second, accelerate resource sharing and enrich content supply; third, highlight communication innovations and promote converging development; fourth, persist in open collaboration for win-win results; fifth, build consensus to form a collective force of development.
Senior official from the CMG, representatives of BRMC members, major media organizations from participating countries and regions of the Belt and Road initiative, video production organizations, telecom operators and research and development enterprises witnessed the release of the initiative.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.