ETV Bharat / sports

యాషెస్​: 42 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్​ - ashes

ఇప్పటికే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న బౌలర్​ కమిన్స్ మరో రికార్డు అందుకున్నాడు. చివరి టెస్టులో 5 వికెట్లు తీసిన కమిన్స్ యాషెస్​ సిరీస్​లో అత్యధిక వికెట్లు (29) తీసిన ఆసీస్ బౌలర్​గా 42 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు.

ప్యాట్ కమిన్స్
author img

By

Published : Sep 16, 2019, 9:40 AM IST

Updated : Sep 30, 2019, 7:12 PM IST

ఆదివారం జరిగిన యాషెస్ చివరి టెస్టులో 42 ఏళ్ల వికెట్ల రికార్డు బద్దలైంది. యాషెస్ సిరీస్​లో అత్యధిక వికెట్లు (29) తీసిన ఆసీస్ బౌలర్​గా ప్యాట్ కమిన్స్ ఘనత సాధించాడు. అయితే ఇందులో ఒక్క సారి కూడా 5 వికెట్లు తీయకపోవడం విశేషం. 19.63 సగటుతో 29 వికెట్లు తీశాడు కమిన్స్, 1977-78 సీజన్​లో ఆసీస్ మాజీ బౌలర్ వేన్ క్లార్క్ 28 వికెట్లతో ఇప్పటివరకు ముందు ఉన్నాడు.

ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 3, రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కమిన్స్. విదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన కంగారూ బౌలర్లలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. మెక్​గ్రాత్ 2001లో ఇంగ్లాండ్​పై 32 వికెట్లు తీసి ముందున్నాడు.

కమిన్స్ తొలి టెస్టులో 7 వికెట్లు, రెండో టెస్టులో 6, మూడో టెస్టులో 4, నాలుగో టెస్టులో 7 వికెట్లు తీశాడు. ఐదో టెస్టులో 5 వికెట్లు కలిపి మొత్తం 29 వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న కమిన్స్ ఈ రికార్డుతో మరో ముందడుగు వేశాడు.

ఇదీ చదవండి: డీఆర్​ఎస్​ను ధోని నుంచి నేర్చుకో పైన్​: ఆకాశ్ చోప్రా

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 16 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2137: ARCHIVE Rachel Bloom AP Clients Only 4230103
Emmy winner Rachel Bloom announces that she and husband Dan Gregor are expecting a baby
AP-APTN-1956: ARCHIVE TIFF Audience Award Content has significant restrictions, see script for details 4230100
Taika Waititi's Nazi Germany-set satire 'Jojo Rabbit' wins the People's Choice award at the Toronto International Film Festival
AP-APTN-1901: US Box Office Content has significant restrictions, see script for details 4230094
Jennifer Lopez and the scheming strippers of 'Hustlers' top high expectations at weekend box office but fail to take down Pennywise the clown
AP-APTN-1203: UK House of Holland Content has significant restrictions, see script for details 4230057
Henry Holland brings sunshine to London Fashion Week
AP-APTN-1013: ARCHIVE Jane Fonda AP Clients Only 4230037
Women's Hall of Fame inducts Sotomayor, Fonda, Allred
AP-APTN-1007: Hong Kong Flumpool Content has significant restrictions, see script for details 4230036
Japanese rock band Flumpool performs in Hong Kong
AP-APTN-1000: Germany Protest AP Clients Only 4230032
Climate protesters block Frankfurt car show
AP-APTN-1000: UK Gold Toilet Content has significant restrictions, see script for details 4230034
Solid gold US$1.25M toilet stolen from UK palace
AP-APTN-1000: Russia Dogs AP Clients Only 4230035
Small dogs in Moscow set new world record
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.