ఎన్నో అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్... తొలి మ్యాచ్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్ అందరూ స్వల్ప సోర్లకే వెనుదిరిగారు. విండీస్ కెప్టెన్ హోల్డర్, థామస్ తలో మూడు వికెట్లు తీశాడు.
-
WOW!
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a performance by the #MenInMaroon – they've bowled out Pakistan for just 105. #WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/vjdSCzePTl
">WOW!
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019
What a performance by the #MenInMaroon – they've bowled out Pakistan for just 105. #WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/vjdSCzePTlWOW!
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019
What a performance by the #MenInMaroon – they've bowled out Pakistan for just 105. #WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/vjdSCzePTl
టాస్ గెలిచిన కరీబియన్ జట్టు.. పాకిస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఓపెనర్ ఇమాముల్ హక్ 2 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి పెవిలియన్ బాట పట్టారు.
ఇటీవలే జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో భారీ స్కోర్లు చేసిన పాక్ జట్టు.. నేటి మ్యాచ్‌లో చేతులెత్తింది. ఫకర్ జమాన్, బాబర్ అజమ్ తలో 22 పరుగులు చేశారు. హఫీజ్ 15, హరీశ్ సొహైల్ 8, ఇమాద్ వసీమ్ 1, హసన్ అలీ 1, సర్ఫరాజ్ అహ్మద్ 8, ఆమిర్ 3, రియాజ్ 18 రన్స్ తీశారు. షాదాబ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
-
Carnage at Trent Bridge! Three wickets in quick succession and Pakistan are now eight down!#WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/LkTU2aKYAH
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Carnage at Trent Bridge! Three wickets in quick succession and Pakistan are now eight down!#WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/LkTU2aKYAH
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019Carnage at Trent Bridge! Three wickets in quick succession and Pakistan are now eight down!#WIvPAK LIVE 👇https://t.co/YTelzKYwRl pic.twitter.com/LkTU2aKYAH
— Cricket World Cup (@cricketworldcup) May 31, 2019
విండీస్ బౌలర్లలో ఒషానో థామస్ నాలుగు, కెప్టెన్ హోల్డర్ మూడు, ఆండ్రీ రసెల్ 2 వికెట్లు పడగొట్టారు. షెల్డన్ కాట్రల్కు ఒక వికెట్ దక్కింది.