ETV Bharat / sports

సఫారీలు పరువు నిలుపుకుంటారా..! - ప్రపంచకప్​ 2019

వరల్డ్​కప్​లో నేడు దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ లార్డ్స్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ రేసులో లేని సఫారీలు.. ఇందులో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు.

సఫారీలు పరువు నిలుపుకుంటారా..!
author img

By

Published : Jun 23, 2019, 7:18 AM IST

ప్రపంచకప్​ సెమీస్​ రేసు నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా.. ఆ ప్రయత్నంలో ఆపసోపాలు పడుతున్న పాకిస్థాన్.. నేడు లార్డ్స్ వేదికగా తలపడనున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సీజన్​లో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.

ఇరుజట్లు చెరో మూడు పాయింట్ల సాధించి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నాయి. దక్షిణాఫ్రికా 8, పాకిస్థాన్ 9వ స్థానంలో ఉన్నాయి.

అభిమానుల నుంచి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాక్.. ఈ మ్యాచ్​లోనైనా గెలిచి తీరాలని భావిస్తోంది. ఆ జట్టులో బౌలర్ ఆమిర్ ఒక్కడే ఆకట్టుకుంటున్నాడు. విజయం దక్కాలంటే మిగతా వారు రాణించాల్సిన అవసరముంది.

PAKISTHAN CRCIKET TEAM
పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఈ ప్రపంచకప్​లో నిరాశజనక ప్రదర్శన చేస్తోంది సఫారీ జట్టు. ఆడిన అన్ని మ్యాచ్​ల్లోనూ చేతులెత్తేసింది. అద్భుతమైన క్రికెటర్లు ఉన్నా.. వారి స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నారు. ఈ రోజైనా గెలిచి పరువు నిలుపుకుంటారా లేదా అనేది చూడాలి.

SOUTH AFRICA TEAM
దక్షిణాఫ్రికా జట్టు

జట్లు (అంచనా)

పాకిస్థాన్: సర్ఫరాజ్(కెప్టెన్), హఫీజ్, షోయాబ్ మాలిక్, బాబర్ ఆజమ్, ఇమాముల్ హక్, ఇమాద్ వసీమ్, వాహబ్ రియాజ్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, హాసన్ అలీ

దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, మిల్లర్, మోరిస్, వాన్​డర్​డసెన్, మార్క్రమ్, తాహిర్, రబాడా, ఫెలుక్వాయో, ఎంగిడి

ఇది చదవండి: ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై భారత్ సమష్టి విజయం

AP Video Delivery Log - 1800 GMT Horizons
Saturday, 22 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0901: HZ Australia Art Therapy No access Australia 4216967
Art and music changing hospital patients' lives
AP-APTN-0901: HZ Russia Steam Punk AP Clients Only 4216966
The weird and wonderful world of Steampunk art
AP-APTN-0900: HZ US Baby Nail Art AP Clients Only 4216965
Miniature nail art of babies in the womb
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.