ETV Bharat / sports

భారత్​ అమ్మాయితో పాక్​ క్రికెటర్ పెళ్లి..!

పాకిస్థాన్ ఆల్​రౌండర్​ హసన్​ అలీ.. భారతదేశానికి చెందిన షమియా అనే అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని పాక్ స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది.

భారత్​ అమ్మాయితో పాక్​ క్రికెటర్ పెళ్లి..!
author img

By

Published : Jul 30, 2019, 8:03 PM IST

నెటిజన్లకు ఇది నిజంగా ఆశ్చర్యకర వార్తే. పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్ మాలిక్​ బాటలోనే హసన్​ అలీ వెళ్లనున్నాడు. భారతదేశానికి చెందిన షమియా అర్జూ అనే మహిళను.. అలీ వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నాడని పాక్ స్థానిక మీడియా వెల్లడించింది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

shamia-hasan ali
షమియా-హసన్ అలీ

25 ఏళ్ల షమియా.. ఇంగ్లాండ్​లో ఇంజినీరింగ్​ పూర్తి చేసి, ప్రస్తుతం దుబాయిలో ఓ ప్రైవేట్​ ఎయిర్​లైన్స్ సంస్థలో పనిచేస్తోంది. ఓ స్నేహితుడి వల్ల అలీ పరిచయమయ్యాడు. ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి మూడు ముళ్ల బంధానికి దారితీసింది.

పాక్ జాతీయ క్రికెట్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హసన్ అలీ... ఇప్పటి వరకు దేశం తరఫున 9 టెస్టులు, 53 వన్డేలు, 30 టీ-ట్వంటీలు ఆడాడు. ఆల్​రౌండర్​గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇది చదవండి: 'సచిన్​ సలహాల కోసం వేచిచూస్తున్నా'నని చెప్పిన పాక్ క్రికెటర్ అబిద్ అలీ

RESTRICTION SUMMARY: MUST CREDIT KATU, NO ACCESS PORTLAND, OREGON MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KATU - MANDATORY CREDIT KATU, NO ACCESS PORTLAND, OREGON MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Canyonville, Oregon - 29 July 2019
++PART MUTE FROM SOURCE++
1. Various of smoke in the air over trees, around barns
2. Smoke rising from tree-covered mountain near highway
3. SOUNDBITE (English) Bill Nichols, Local Resident: ++STARTS ON PREVIOUS SHOT++
"Just a lot of smoke and I don't really see too much of anything going on."
4. Truck on highway
5. Firefighters near smoky area of hillside
6. Smoke rising from hill
7. Pickup truck driving on smoky road
8. SOUNDBITE (English) Joe Tamaska, Local Resident: ++STARTS ON PREVIOUS SHOT++
"If these winds keep up, we could have a problem right here. We've just got our stuff packed and I've got water set up to the side. If I need to I've got plenty of hoses. Like I said we'll save the gas station."
9. Various of smoke rising from mountainside near road, some flames
10. SOUNDBITE (English) Kyle Reed, Douglas Forest Protective Association: ++STARTS ON PREVIOUS SHOT++
"Part of this fire is in an old fire scar, so there's already dead material from 30 years ago still standing that's half rotten, so it doesn't take much for it to burn to start falling down."
11. Various of vehicles on highway with a lot of smoke in the air
STORYLINE:
A firefighter battling a large blaze in southwestern Oregon was injured when he was struck by rolling debris.
Authorities say the firefighter was transported early Monday to a medical center, where he was treated and released.
The firefighter was one of about 1,000 people battling the 11,600-acre (4,694-hectare) Mile Post 97 fire that broke out Wednesday near Canyonville, Oregon, apparently from an illegal campfire.
Officials said the fire was growing slowly toward the south, paralleling Interstate 5, a major north-south highway on the West Coast.
The fire was at 10 percent containment.
Crews hoped to make progress as clouds and cooling temperatures were forecast for the area.
The Federal Emergency Management Agency has also authorized the use of federal funds to help with firefighting costs.
An Oregon Department of Environmental Quality air advisory issued due to smoke was extended Monday for Jackson, Josephine and Klamath counties, and now includes southern Douglas County.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.