ETV Bharat / sports

పాకిస్థాన్​లో 'పింక్​బాల్'​ టెస్టు... బంగ్లాదేశ్​కు ఆహ్వానం

గులాబి బంతితో స్వదేశంలో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది పాకిస్థాన్. అందుకోసం బంగ్లాదేశ్​కు ప్రతిపాదన పంపింది. అన్నీ కుదిరితే వచ్చే నెలలో ఈ మ్యాచ్ జరగనుంది.

author img

By

Published : Dec 11, 2019, 5:53 PM IST

Pakistan invites Bangladesh to play pink ball Test at Karachi in January
పాకిస్థాన్​లో 'పింక్​బాల్'​ టెస్టు... బంగ్లాదేశ్​కు ఆహ్వానం

దాదాపు పదేళ్ల తర్వాత పాకిస్థాన్​లో ఓ టెస్టు సిరీస్​ జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీలంకతో తొలిటెస్టు బుధవారమే ప్రారంభమైంది. ఇదే జోరులో పాక్ బోర్డు మరో ముందుడగు వేసింది. వచ్చే నెలలో బంగ్లాదేశ్​తో డే/నైట్ టెస్టు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ దేశ బోర్డుకు ఓ ప్రతిపాదనను పంపింది. వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది.​

తమకు పంపిన ప్రతిపాదనపై బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు(బీసీబీ) అధికారులు స్పందించారు. తమ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత, వారంలోపు ఈ విషయంపై స్పష్టతనిస్తామని అన్నారు.

ఈ సిరీస్​లోని రెండు టెస్టుల్లో ఓ మ్యాచ్​ను కరాచీలో ఆడించాలని పాక్ అనుకుంటోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డ్(పీసీబీ)​ సీఈఓ వసీం ఖాన్​ చెప్పారు. మార్చిలో జరిగే పీఎస్​ఎల్ తర్వాత దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్​, ఐర్లాండ్​ జట్లకు ఆహ్వానం పంపుతామని అన్నారు.

2009 మార్చిలో పాక్​లో పర్యటించిన శ్రీలంకపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అక్కడ టెస్టు మ్యాచ్​ జరగలేదు.

ఇదీ చదవండి: రనౌట్ వదిలేసిన బౌలర్​పై ప్రశంసలు- ఎందుకు?

RESTRICTION SUMMARY: PART MUST CREDIT CATALONIA FIREFIGHTERS/PART MUST CREDIT ALBERT PEREZ NINOU
SHOTLIST:
FIRE DEPARTMENT HANDOUT - MUST CREDIT CATALONIA FIREFIGHTERS
Montornès del Vallès, 11 December 2019
1. Tracking shot towards fire engulfing chemical plant
2. Fire and smoke filling sky as firefighters walk towards chemical plant
VALIDATED UGC - MUST CREDIT ALBERT PEREZ NINOU
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Albert Perez Ninou
++Mandatory on-screen credit to Albert Perez Ninou
Montornès del Vallès, 11 December 2019
3. Fire at chemical plant, person reacting to UPSOUND of loud bang
4. Fire at chemical plant
5. Tracking shot from inside vehicle going past chemical plant
STORYLINE:
Spanish emergency services have advised residents in and around a northeastern town to stay indoors after a major fire engulfed a nearby chemical plant, sending huge flames and clouds of black smoke into the sky.
The services also tweeted Wednesday that people shouldn't approach the area of Montornès del Vallès, where the solvent and industrial residues recycling plant is located.
The region's firefighting department said it had sent some 30 units to try to extinguish the fire, which news reports said could be seen from afar.
There were no immediate reports of casualties.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.