ETV Bharat / sports

'కోహ్లీ కంటే మెరుగైన క్రికెటర్లు పాక్​లో ఉన్నారు' - విరాట్ కోహ్లీ గురించి అబ్దుల్ రజాక్

కోహ్లీ కంటే మెరుగైన క్రికెటర్లు పాకిస్థాన్​లో ఉన్నారన్నాడు ఆ దేశ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్. కానీ వారు ప్రతిభను చూపించలేకపోతున్నారని తెలిపాడు.

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Jan 24, 2020, 3:10 PM IST

Updated : Feb 18, 2020, 6:00 AM IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కంటే ఎంతో మంది మెరుగైన క్రికెటర్లు పాకిస్థాన్‌లో ఉన్నారని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్‌ రజాక్‌ అన్నాడు. కానీ వారు తమ ప్రతిభను చూపించలేకపోతున్నారని చెప్పాడు.

"పాక్‌లో కోహ్లీ కంటే గొప్ప ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని నేను నమ్ముతున్నా. కానీ వారు వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం ఎంతో బాధాకరం. కానీ కోహ్లీ అలా కాదు. తనపై బోర్డు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి ప్రదర్శనలు చేస్తూ తన ప్రతిభ ఏంటో అందరికీ తెలియజేస్తున్నాడు. అతడో అద్భుతమైన ఆటగాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు. బీసీసీఐ మద్దతు ఇవ్వడం కోహ్లీకి సానుకూలాంశం. ఏ ఆటగాడయినా రాణించాలంటే బోర్డు వారిపై విశ్వాసం ఉంచాలి. ఈ విషయంలో కోహ్లీ అదృష్టవంతుడు. బీసీసీఐ పెట్టుకున్న నమ్మకమే అతడు ఉత్తమ ప్రదర్శనలు చేయడానికి ప్రేరణగా నిలుస్తోంది. దానితో అతడు ఎలాంటి ప్రదర్శనలు చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం"
-అబ్దుల్ రజాక్, పాక్ మాజీ క్రికెటర్

ప్రస్తుతం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటుతున్నాడు. జట్టుకు ఎన్నో విజయాలనందిస్తూ దూసుకెళ్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో, వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడీ ఆటగాడు. టీ20ల్లో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

ఇవీ చూడండి.. బాదేసిన కివీస్ బ్యాట్స్​మెన్.. భారత్ లక్ష్యం 204

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 24 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0654: Australia Wildfires Tanker No access Australia 4250915
Australia investigates air tanker crash
AP-APTN-0641: Puerto Rico Protest 2 AP Clients Only 4250912
Puerto Rico protesters set barricade on fire
AP-APTN-0636: Vietnam Virus No access Vietnam 4250911
Vietnam confirms first 2 cases of deadly new virus
AP-APTN-0617: China Virus Hospital No access mainland China 4250910
New hospital being built in Wuhan for virus patients
AP-APTN-0607: Hong Kong Virus AP Clients Only 4250903
HK health officials give update on new virus cases
AP-APTN-0540: China Virus Part no access mainland China 4250902
7 Wuhan hospitals treating virus-infected patients
AP-APTN-0503: Japan Coronavirus No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4250898
Japan confirms second case of deadly new virus
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.