ETV Bharat / sports

అశ్లీల వీడియోలకు స్టార్​ క్రికెటర్​ లైక్​లు! - వకార్​ యూనిస్​, పాక్​ మాజీ క్రికెటర్​

తన అకౌంట్​ నుంచి అశ్లీల వీడియోలకు లైక్​లు కొట్టడం చర్చనీయాంశమైన నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ స్పందించారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో ఉండనని ప్రకటించాడు.

Waqar Younis twitter porn news
స్టార్​ క్రికెటర్​ ట్విట్టర్​ నుంచి అశ్లీల వీడియోలకు లైక్​లు!
author img

By

Published : May 29, 2020, 1:49 PM IST

సెలబ్రిటీల సోషల్​మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్​కావడం చర్చనీయాంశంగా మారుతోంది. రెండ్రోజుల క్రితం నటి పూజాహెగ్డే ఖాతా నుంచి సమంతపై అభ్యంతర పోస్టులు రాగా.. తాజాగా పాక్​ మాజీ క్రికెటర్​ వకార్​ యూనిస్​కు ఇలాంటి చిక్కులే ఎదురయ్యాయి. ఈసారి ఏకంగా అశ్లీల వీడియోలకు లైక్​లు కొట్టాడు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. హ్యాకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

" నా సామాజిక మాధ్యమాల ఖాతాలు హ్యాక్​ అయ్యాయి. వాటి నుంచి ఏదైనా పోస్టులు వస్తే పట్టించుకోవద్దు. ఇక జీవితంలో సోషల్​మీడియా వాడకూడదని నిశ్చయించుకున్నా. ఇన్నిరోజులు నన్ను ఫాలో అయిన అభిమానులకు కృతజ్ఞతలు. నా నిర్ణయం మిమ్మల్ని బాధపెడితే క్షమించండి"

-- వకార్​ యూనిస్​, పాక్​ మాజీ క్రికెటర్​

వకార్‌ యూనిస్‌ అకౌంట్లను హ్యాక్‌ చేసి పోర్న్‌ వీడియోలకు లైక్​లు కొట్టడం ఇదేమి కొత్త విషయం కాదు. గతంలోనూ ఇలాంటి చిక్కులు చాలాసార్లు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే సోషల్​మీడియాకు గుడ్​బై చెప్తున్నట్లు స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి: 'ఇన్​స్టా హ్యాక్​ అయింది.. ఆ సందేశాలు నేను పెట్టలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.