ETV Bharat / sports

'కోలుకో సచిన్'​.. సైకత కళాకారుడి సందేశం - సైకత శిల్పం

ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు మానస్​ కుమార్ సాహో.. ఇటీవల కరోనా బారిన పడిన క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ త్వరగా కోలుకోవాలని సాండ్ యానిమేషన్​తో ప్రార్థించారు. ఆంగ్లంలో 'గెట్​ వెల్​ సూన్​ మిస్టర్​. సచిన్​' అని రాశారు.

Odisha Sand Artists Unique Get Well Soon Message For Tendulkar
కోలుకో సచిన్​.. సైకత కళాకారుడి సందేశం
author img

By

Published : Apr 4, 2021, 10:46 AM IST

ఇటీవల కరోనా బారిన పడ్డ క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​.. త్వరగా కోలుకోవాలని సాండ్​ యానిమేషన్​ ద్వారా ఆకాంక్షించారు ప్రముఖ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహో. ఆంగ్లంలో 'గెట్​ వెల్​ సూన్​ మిస్టర్​ సచిన్​' అని సాండ్​ఆర్ట్ వేశారు.

Odisha Sand Artists Unique Get Well Soon Message For Tendulkar
సచిన్ సాండ్​ యానిమేషన్

రంగులతో సచిన్​ సాండ్​ యానిమేషన్​

తాను గీసిన చిత్రంతో సైకత కళాకారుడు మానస్​ కుమార్​

రంగురంగులుగా ఉన్న ఈ యానిమేషన్ చిత్రాలు​ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి : గాయంతో రింకూ దూరం.. కేకేఆర్​లోకి గుర్‌కీరత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.