ETV Bharat / sports

ఐపీఎల్​లో ఆడనందుకు బాధపడట్లేదు: రషీద్ - క్రికెట్ న్యూస్

భారత్​లో చాలామంది స్పిన్నర్లు ఉన్నారని చెప్పిన ఇంగ్లీష్ బౌలర్ రషీద్.. ఐపీఎల్​ వేలంలో తనను కొనుగోలు చేయరనే విషయాన్ని ముందే ఊహించినట్లు చెప్పాడు.

Rashid reacts to going unsold in IPL 2021 player auction
బౌలర్ రషీద్
author img

By

Published : Mar 14, 2021, 9:53 AM IST

ఇటీవల జరిగిన ఐపీఎల్​ వేలంలో తాను ఎంపిక కాకపోవడం ఊహించిందేనని ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అన్నాడు. ఈ విషయమై బాధపడట్లేదని చెప్పాడు. భారత్​లో చాలామంది లోకల్ స్పిన్నర్లు ఉండటం వల్ల ఇలా జరుగుండొచ్చని తెలిపాడు.

ఇంగ్లీష్ జట్టు తరఫున గత కొన్నేళ్ల నుంచి పరిమిత ఓవర్లలో అద్భుతంగా ఆడుతున్నాడు రషీద్. టీమ్​ఇండియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లోనూ 14 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. రెండో మ్యాచ్​ ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్​ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ఇది చదవండి: రెండో టీ20కి కొత్త వ్యూహంతో కోహ్లీ సేన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.