ఐదు టీ20ల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన న్యూజిలాండ్... వన్డే సిరీస్‌లో అనూహ్యంగా పుంజుకుంది. అదే 5 టీ20ల్లో ఘన విజయాలు సాధించిన భారత్... డీలా పడింది. ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌ను గుర్తుచేస్తూ.. మరోసారి టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో 22 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలమై.. ఓటమిపాలైంది.
-
The final wicket goes! Neesham gets Jadeja caught at long off by De Grandhomme as he looks to hit out with one wicket left. Impressive innings from Jadeja can't get his team over the line. A 22 run victory to win the ODI series. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/DuR5pR1mDf
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The final wicket goes! Neesham gets Jadeja caught at long off by De Grandhomme as he looks to hit out with one wicket left. Impressive innings from Jadeja can't get his team over the line. A 22 run victory to win the ODI series. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/DuR5pR1mDf
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020The final wicket goes! Neesham gets Jadeja caught at long off by De Grandhomme as he looks to hit out with one wicket left. Impressive innings from Jadeja can't get his team over the line. A 22 run victory to win the ODI series. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/DuR5pR1mDf
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020
బౌల్డ్.. బౌల్డ్.. బౌల్డ్..
నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాకిచ్చాడు బెనెట్. 21 పరుగుల స్కోరు వద్ద మయాంక్(3)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ పృథ్వీషా(24) జెమీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కేవలం 13 పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు ఔటవడం వల్ల భారత్ కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న 'కింగ్ ఆఫ్ చేజ్' విరాట్ కోహ్లీ 15 పరుగులకే వెనుదిరిగాడు. 53 పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
శ్రేయస్ పోరాడినా...
మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. కేదార్(9) మరోసారి విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ ఒంటరి పోరాటం చేస్తూ కెరీర్లో మరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే బెనెట్ వేసిన 27వ ఓవర్లో ఔట్ అయ్యాడు శ్రేయస్(52).
ఒంటరి పోరాటం...
శ్రేయస్ నిష్క్రమణ టీమిండియా ఔలౌట్ అవడానికి ఎక్కువ సమయం పట్టదనుకున్నారు అంతా. కానీ జడేజా నిలకడగా ఆడుతూ స్కోరును నడిపించాడు. శార్దూల్(18) కొన్ని షాట్లు ఆడినా .. ఎక్కువ సేపు క్రీజులో నిలపడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన సైనీ సిక్సర్లు, ఫోర్లతో 45 రన్స్ చేసి ఔటయ్యాడు. సైనీ.. విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. ఆఖరి వరకు క్రీజులో పోరాడిన జడేజా(55) కెరీర్లో మరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే విజయానికి చేరువలో నీషమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ , గ్రాండ్‌హోమ్, సోథీ, బెన్నెట్, నీషమ్ తలో వికెట్ సాధించారు.
-
A solid 50-run partnership between Jadeja and Saini.
— BCCI (@BCCI) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/8PgGQpxQ35 #NZvIND pic.twitter.com/6TVsB2ZtPf
">A solid 50-run partnership between Jadeja and Saini.
— BCCI (@BCCI) February 8, 2020
Live - https://t.co/8PgGQpxQ35 #NZvIND pic.twitter.com/6TVsB2ZtPfA solid 50-run partnership between Jadeja and Saini.
— BCCI (@BCCI) February 8, 2020
Live - https://t.co/8PgGQpxQ35 #NZvIND pic.twitter.com/6TVsB2ZtPf
-
A crucial FIFTY by @imjadeja.
— BCCI (@BCCI) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Will he convert it into a match-winning knock?#NZvIND pic.twitter.com/iEO0Gjzm6z
">A crucial FIFTY by @imjadeja.
— BCCI (@BCCI) February 8, 2020
Will he convert it into a match-winning knock?#NZvIND pic.twitter.com/iEO0Gjzm6zA crucial FIFTY by @imjadeja.
— BCCI (@BCCI) February 8, 2020
Will he convert it into a match-winning knock?#NZvIND pic.twitter.com/iEO0Gjzm6z
గప్తిల్, టేలర్ అదుర్స్...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. గప్తిల్(79), టేలర్(73*) అర్ధశతకాలతో రాణించారు. ఆఖర్లో ఎనిమిదో వికెట్‌కు జెమీసన్(25*)తో కలిసి టేలర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో చాహల్ మూడు, శార్దూల్ రెండు వికెట్లు తీశారు.
వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఫిబ్రవరి 11న మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా కాపాడుకుంటుంది కోహ్లీసేన.
-
273/8 on the board at @edenparknz. A 76 run partnership from 54 balls between Ross Taylor and Kyle Jamieson providing vital late runs in Auckland. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/WSEFMSR14p
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">273/8 on the board at @edenparknz. A 76 run partnership from 54 balls between Ross Taylor and Kyle Jamieson providing vital late runs in Auckland. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/WSEFMSR14p
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020273/8 on the board at @edenparknz. A 76 run partnership from 54 balls between Ross Taylor and Kyle Jamieson providing vital late runs in Auckland. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/WSEFMSR14p
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020