ETV Bharat / sports

వెటోరీ జెర్సీ రిటైర్: కివీస్ క్రికెట్ బోర్డు - newzealand cricket board

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ గౌరవార్థం జెర్సీ నెంబర్ 11ను రిటైర్ చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. వెటోరి 2007-2011 వరకు న్యూజిలాండ్ కెప్టెన్​గా ఉన్నాడు.

వెటోరీ
author img

By

Published : Aug 5, 2019, 9:21 PM IST

న్యూజిలాండ్​ మాజీ కెప్టెన్​గా వెటోరీ అందించిన సేవలకు సరైన గౌరవం కల్పించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు ధరించిన 11 సంఖ్య జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. వెటోరీతో పాటు కివీస్ తరఫున 200 వన్డేలు ఆడిన ప్రతి ఆటగాడి జెర్సీ నెంబర్​కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకుంది.

'200కు పైగా వన్డేల్లో న్యూజిలాండ్​కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లందరి జెర్సీలను రిటైర్ చేశాం' అంటూ కివీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.

న్యూజిలాండ్ తరఫున వెటోరీ 291 వన్డేలు ఆడి 305 వికెట్లు, 2253 పరుగులు చేశాడు. 113 టెస్టులు ఆడిన ఈ మాజీ స్పిన్నర్ 362 వికెట్లు పడగొట్టటమే కాకుండా 4,531 పరుగులు చేశాడు.

ప్రస్తుతం శ్రీలంకతో ఆగస్టు 14 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్​కు ఆటగాళ్ల జెర్సీ నెంబర్లను ప్రకటించింది న్యూజిలాండ్.

  • Players that represent New Zealand in 200 ODIs have their shirt number retired. Daniel Vettori who wore number 11 has played the most ODIs for the BLACKCAPS with 291. pic.twitter.com/5oeGPKdnEK

    — BLACKCAPS (@BLACKCAPS) August 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి.. ధోనీ భద్రతపై ఆందోళన వద్దు: భారత ఆర్మీ ఛీప్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.