భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి(మంగళవారం) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. వాంఖడే వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఆదివారం రాత్రి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు టీమిండియా క్రికెటర్లు. ఇందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, భారత ఆటగాళ్లు, ప్రధాన కోచ్ రవిశాస్త్రి సహా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు, సహాయ సిబ్బంది హాజరయ్యారు. వేడుక తర్వాత అంతా కలిసి ఫొటో దిగారు. దీనిని ట్విట్టర్ వేదికగా పంచుకుంది బీసీసీఐ. అయితే ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బీసీసీఐపై ఛలోక్తులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. కోహ్లీ ఏమయ్యాడు..? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు కోహ్లీ మీమ్స్‌తో ఎడిటింగ్ చేస్తుండగా.. మరికొందరు సరదాగా జోకులేస్తున్నారు. అతడు ఈ ఫొటోలో ఎందుకు లేడనేది చర్చనీయాంశంగా మారింది.
పంత్ కూడా ఇందులో మిస్సయ్యాడు. కోహ్లీ జిమ్‌కు వెళ్లాడని కొందరు, ఫొటో తీసింది అతడే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. పంత్, కోహ్లీ పార్టీలో ఉన్నారని కొందరు ఛలోక్తులు విసురుతున్నారు.
-
Idhar hai pic.twitter.com/YCWxE11wc6
— 🐨 (@BrutalBhau) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Idhar hai pic.twitter.com/YCWxE11wc6
— 🐨 (@BrutalBhau) January 12, 2020Idhar hai pic.twitter.com/YCWxE11wc6
— 🐨 (@BrutalBhau) January 12, 2020
-
Is Virat not part of team India ? Or he is having special privileges as a captain?
— Jayesh Sharma (@jayesh15sharma) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Is Virat not part of team India ? Or he is having special privileges as a captain?
— Jayesh Sharma (@jayesh15sharma) January 12, 2020Is Virat not part of team India ? Or he is having special privileges as a captain?
— Jayesh Sharma (@jayesh15sharma) January 12, 2020
- — dinkarSahu (@DinkarSahu2) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— dinkarSahu (@DinkarSahu2) January 12, 2020
">— dinkarSahu (@DinkarSahu2) January 12, 2020
-
Kohli and pant party 🍻
— Bhargav6563 (@bhargav6563) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kohli and pant party 🍻
— Bhargav6563 (@bhargav6563) January 12, 2020Kohli and pant party 🍻
— Bhargav6563 (@bhargav6563) January 12, 2020
-
For all those who r thinking where i vk , he is clicking the picture....huge sacrifice....my fav captain....my love....vk😊😊
— SM (@shounak_3) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">For all those who r thinking where i vk , he is clicking the picture....huge sacrifice....my fav captain....my love....vk😊😊
— SM (@shounak_3) January 12, 2020For all those who r thinking where i vk , he is clicking the picture....huge sacrifice....my fav captain....my love....vk😊😊
— SM (@shounak_3) January 12, 2020
-
Where is our Captain?
— Rohit Sharma™ (@Ro45FC_) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Where is our Captain?
— Rohit Sharma™ (@Ro45FC_) January 12, 2020Where is our Captain?
— Rohit Sharma™ (@Ro45FC_) January 12, 2020
శుక్రవారం రాజ్‌కోట్‌లో రెండో వన్డే, బెంగళూరు వేదికగా ఆదివారం ఆఖరి మ్యాచ్ జరగనుంది. అన్నీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మొదలు కానున్నాయి.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి
ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్ షాట్