ETV Bharat / sports

బంగ్లాదేశ్​పై అఫ్గానిస్థాన్ ఘనవిజయం - afghan

ముక్కోణపు టీ-20 సిరీస్​ మూడో మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది అఫ్గానిస్థాన్. మహ్మద్ నబీ(84, 54 బంతుల్లో) అర్ధశతకంతో ఆదరగొట్టి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.

అఫ్గానిస్థాన్
author img

By

Published : Sep 16, 2019, 6:03 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో అఫ్గానిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టును టెస్టులో ఓడించిన అఫ్గాన్..టీ-20 పోరులోనూ గెలిచింది. ముక్కోణపు టీ-20 సిరీస్​లో భాగంగా ఆదివారం బంగ్లాతో జరిగిన మూడో మ్యాచ్​లో 25 పరుగుల తేడాతో నెగ్గింది. 84 పరుగులతో విజృంభించిన అఫ్గాన్ బ్యాట్స్​మన్ మహ్మద్ నబీకి 'మ్యాన్​ ఆఫ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. నబీతో పాటు అస్గార్ అఫ్గాన్(40) రాణించాడు. బంగ్లా బౌలర్లలో మహ్మద్ సైఫుద్దీన్ 4 వికెట్లతో చక్కటి ప్రదర్శన చేశాడు.

అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బౌలర్ ముజీబ్ రెహ్మన్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాట్స్​మెన్​ మహ్మదుల్లా(44), సబ్బీర్ రెహ్మన్(24) ఫర్వాలేదనిపించారు.

ఇదీ చదవండి: యాషెస్ సిరీస్ డ్రా.. చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

AP Video Delivery Log - 1800 GMT News
Sunday, 15 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1753: Ukraine Gay Pride AP Clients Only 4230089
Arrests at Ukraine's gay pride after stand-off
AP-APTN-1740: US NY Governor Vaping AP Clients Only 4230087
New York state moves to ban flavoured e-cigarettes
AP-APTN-1721: US MI GM Strike Part must credit WXYZ; Part no access Detroit market; Part no use US broadcast networks; Part no re-sale, re-use or archive 4230086
US GM workers to strike amid contract negotiation
AP-APTN-1643: India Boat Capsize AP Clients Only 4230083
Boat capsizes in India killing 12, 25 missing
AP-APTN-1618: Italy Salvini Rally AP Clients Only 4230081
Italy's Salvini vows to return League to power
AP-APTN-1604: UK Liberals Brexit 2 AP Clients Only 4230079
UK Liberal Democrats leader won't forgive Cameron
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.