ETV Bharat / sports

ఐపీఎల్​ షెడ్యూల్​: ఆరంభ మ్యాచ్​లో ముంబయి X చెన్నై 'ఢీ'

ఐపీఎల్​ 13వ సీజన్​ ఆరంభ, ముగింపు తేదీలు ఖరారయ్యాయి. మార్చి 29న వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్​ X చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. మే 24న ఫైనల్​ నిర్వహించనున్నారు.

IPL 2020
ఐపీఎల్​ షురూ: ఆరంభ మ్యాచ్​లో ముంబయి X చెన్నై 'ఢీ'
author img

By

Published : Feb 16, 2020, 7:24 AM IST

Updated : Mar 1, 2020, 12:03 PM IST

ఐపీఎల్‌-2020 ఆరంభ మ్యాచ్‌ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ఫ్రాంచైజీలకు అందించింది.

ఆరు రోజులు మాత్రమే...

గతంలో వారాంతరాల్లో రెండేసి మ్యాచ్​లు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆరు ఆదివారాల్లో మాత్రమే రెండేసి మ్యాచ్‌లను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. లీగ్‌ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్‌ జరగనుంది.

సొంతగడ్డపై కాకుండా గువాహటిలో రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ విషయం ఇంకా చర్చల్లో ఉంది. మిగతా ఫ్రాంచైజీలన్నీ సొంతమైదానాల్లోనే ఆడాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 18న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన 11వ రోజుకే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆరంభించనున్నారు.

>> పూర్తి షెడ్యూల్​ ఇదే....

తేదీ మ్యాచ్​ సమయం వేదిక
మార్చి 29 ముంబయి ​X చెన్నై8గంటలకు(సా)ముంబయి
మార్చి 30దిల్లీ X పంజాబ్​ "దిల్లీ
మార్చి 31బెంగళూరు X కోల్​కతా "బెంగళూరు
ఏప్రిల్​ 1హైదరాబాద్​ X ముంబయి "హైదరాబాద్
ఏప్రిల్​ 2చెన్నై X రాజస్థాన్​ "చెన్నై
ఏప్రిల్​ 3కోల్​కతా X దిల్లీ క్యాపిటల్స్​ "కోల్​కతా
ఏప్రిల్​ 4పంజాబ్​ X హైదరాబాద్​ "మొహాలీ
ఏప్రిల్​ 5ముంబయి ​X బెంగళూరు4గంటలకు(సా..)ముంబయి
ఏప్రిల్​ 5రాజస్థాన్​ X దిల్లీ క్యాపిటల్స్​8గంటలకు(రా..) జైపుర్​​/గువాహటి
ఏప్రిల్​ 6కోల్​కతా X చెన్నై "కోల్​కతా
ఏప్రిల్​ 7బెంగళూరు X హైదరాబాద్​ "బెంగళూరు
ఏప్రిల్​ 8పంజాబ్​ X ముంబయి "మొహాలీ
ఏప్రిల్​ 9రాజస్థాన్​ X కోల్​కతా "జైపుర్​/గువాహటి
ఏప్రిల్​ 10దిల్లీ క్యాపిటల్స్​ X బెంగళూరు "దిల్లీ
ఏప్రిల్​ 11చెన్నై X పంజాబ్ "చెన్నై
ఏప్రిల్​ 12హైదరాబాద్​ X రాజస్థాన్​4గంటలకు(సా..)హైదరాబాద్​
ఏప్రిల్​ 12కోల్​కతా​ X ముంబయి8గంటలకు(రా..)కోల్​కతా
ఏప్రిల్​ 13దిల్లీ క్యాపిటల్స్​ X చెన్నై "దిల్లీ
ఏప్రిల్​ 14పంజాబ్​ X బెంగళూరు "మొహాలీ
ఏప్రిల్​ 15ముంబయి ​X రాజస్థాన్​ "ముంబయి
ఏప్రిల్​ 16హైదరాబాద్​ X కోల్​కతా "హైదరాబాద్
ఏప్రిల్​ 17పంజాబ్​ X చెన్నై "మొహాలీ
ఏప్రిల్​ 18బెంగళూరు X రాజస్థాన్​ "బెంగళూరు
ఏప్రిల్​ 19దిల్లీ క్యాపిటల్స్​ X కోల్​కతా​4గంటలకు(సా..)దిల్లీ
ఏప్రిల్​ 19చెన్నై X హైదరాబాద్​8గంటలకు(రా..)చెన్నై
ఏప్రిల్​ 20ముంబయి ​X పంజాబ్​ "ముంబయి
ఏప్రిల్​ 21రాజస్థాన్​ X హైదరాబాద్​ "జైపుర్​
ఏప్రిల్​ 22బెంగళూరు X దిల్లీ క్యాపిటల్స్​ "బెంగళూరు
ఏప్రిల్​ 23కోల్​కతా​ X పంజాబ్​ "కోల్​కతా
ఏప్రిల్​ 24చెన్నై X ముంబయి "చెన్నై
ఏప్రిల్​ 25రాజస్థాన్​ X బెంగళూరు "జైపుర్​
ఏప్రిల్​ 26పంజాబ్​ X కోల్​కతా​4గంటలకు(సా..)మొహాలీ
ఏప్రిల్​ 26హైదరాబాద్​ X దిల్లీ క్యాపిటల్స్​8గంటలకు(రా..)హైదరాబాద్
ఏప్రిల్​ 27చెన్నై X బెంగళూరు "చెన్నై
ఏప్రిల్​ 28ముంబయి ​X కోల్​కతా​ "ముంబయి
ఏప్రిల్​ 29రాజస్థాన్​ X పంజాబ్​ "జైపుర్​
ఏప్రిల్​ 30హైదరాబాద్​ X చెన్నై "హైదరాబాద్​
మే 1ముంబయి ​X దిల్లీ "ముంబయి
మే 2కోల్​కతా​ X రాజస్థాన్ "కోల్​కతా​
మే 3బెంగళూరు X పంజాబ్​4గంటలకు(సా..)బెంగళూరు
మే 3దిల్లీ క్యాపిటల్స్​ X హైదరాబాద్8గంటలకు(రా..)దిల్లీ
మే 4చెన్నై X రాజస్థాన్ "జైపుర్​
మే 5హైదరాబాద్​ X బెంగళూరు "హైదరాబాద్​
మే 6దిల్లీ క్యాపిటల్స్​ X ముంబయి "దిల్లీ
మే 7చెన్నై X కోల్​కతా "చెన్నై
మే 8పంజాబ్​ X రాజస్థాన్ "మొహాలీ
మే 9ముంబయి ​X హైదరాబాద్ "ముంబయి
మే 10చెన్నై X దిల్లీ క్యాపిటల్స్4గంటలకు(సా..)చెన్నై
మే 10కోల్​కతా​ X బెంగళూరు8గంటలకు(రా..)కోల్​కతా​
మే 11రాజస్థాన్​ X ముంబయి "జైపుర్​​
మే 12హైదరాబాద్​ X పంజాబ్ "హైదరాబాద్
మే 13దిల్లీ క్యాపిటల్స్​ X రాజస్థాన్​ "దిల్లీ
మే 14బెంగళూరు X చెన్నై "బెంగళూరు
మే 15కోల్​కతా​ X హైదరాబాద్ "కోల్​కతా​
మే 16పంజాబ్​ X దిల్లీ క్యాపిటల్స్ "మొహాలీ
మే 17బెంగళూరు X ముంబయి "బెంగళూరు

Last Updated : Mar 1, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.