ఐపీఎల్ 14వ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్. దీనిని ప్రఖ్యాత డిజైనర్ జంట శాంతన్-నిఖిల్రూపొందించింది. తాము సాధించిన టైటిళ్ల సంఖ్య(5).. విశ్వంలోని పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం మా జెర్సీలో ప్రతిబింబిస్తాయని ముంబయి తెలిపింది. "ఒక టీమ్.. ఒక ఫ్యామిలీ.. ఒక జెర్సీ" అని ట్విట్టర్లో పేర్కొంది.
-
We will take the field in #IPL2021 wearing our colours with pride! 👕✨
— Mumbai Indians (@mipaltan) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🗣 पलटन, तयार का? 😎
Pre-order - https://t.co/Oo7qj5m4cN#OneFamily #MumbaiIndians pic.twitter.com/2sXlDg97XQ
">We will take the field in #IPL2021 wearing our colours with pride! 👕✨
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
🗣 पलटन, तयार का? 😎
Pre-order - https://t.co/Oo7qj5m4cN#OneFamily #MumbaiIndians pic.twitter.com/2sXlDg97XQWe will take the field in #IPL2021 wearing our colours with pride! 👕✨
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
🗣 पलटन, तयार का? 😎
Pre-order - https://t.co/Oo7qj5m4cN#OneFamily #MumbaiIndians pic.twitter.com/2sXlDg97XQ
-
One Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcq
">One Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcqOne Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcq
"ముంబయి ఇండియన్స్ ప్రతి ఏడాది విలువలు, భావజాలంపై నిర్మించిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మేము సాధించిన ఐదు ట్రోఫీలు ఈ పంచ భూతాలకు సమానం. ఈ విషయాన్ని జెర్సీ రూపంలో తీసుకొచ్చాం. ప్రతి ఏడాది జెర్సీల రూపకల్పనలో మాకు పలు ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అంశం ఆటగాళ్లతో పాటు అభిమానులకు గౌరవ ప్రదమైన విషయం" అని ముంబయి ఇండియన్స్ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: బాలికల విద్య కోసం 4 ఎడారుల్లో అల్ట్రా మారథాన్!