ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం చెన్నై సూపర్​కింగ్స్ ముంబయికి - Chennai Super Kings Training Camp Mumbai

ఐపీఎల్​ ప్రాక్టీసు క్యాంప్​ను ముంబయికి మార్చినట్లు చెన్నై జట్టు సీఈఓ వెల్లడించారు. ఈనెల 26న అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు.

MS Dhoni-Led Chennai Super Kings to Shift Training Camp to Mumbai on March 26
ఐపీఎల్​ కోసం చెన్నై సూపర్​కింగ్స్ ముంబయికి
author img

By

Published : Mar 24, 2021, 10:16 AM IST

ఐపీఎల్​ ప్రాక్టీసులో భాగంగా ప్రస్తుతం సొంతగడ్డపై ఉన్న చెన్నై సూపర్​కింగ్స్ త్వరలో ముంబయికి పయనం కానుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ విశ్వనాథన్ చెప్పారు. మార్చి 26న అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు. రైనా నేరుగా అక్కడికి చేరుకుంటారని అన్నారు.

suresh raina
సురేశ్ రైనా

ఐపీఎల్ పాలక మండలి రూపొందించిన కొవిడ్ నిబంధనల వల్ల ఈసారి సొంతగడ్డపై ఒక్క మ్యాచ్​ కూడా చెన్నై ఆడటం కుదరదు. దీంతో ధోనీసేన ఆడే తొలి ఐదు మ్యాచ్​లు ముంబయిలో జరగనున్న కారణంగా ప్రాక్టీసు క్యాంప్​ను అక్కడికి మార్చినట్లు విశ్వనాథన్ వెల్లడించారు. ఏప్రిల్ 10న జరిగే తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో సీఎస్కే తలపడనుంది.

చెన్నై సూపర్​కింగ్స్ జట్టు:

రుతురాజ్​ గైక్వాడ్​, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్​ జగదీషన్​(వికెట్ కీపర్​), రాబిన్​ ఉతప్ప, ధోనీ(కెప్టెన్​-వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్​, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్​, మిచెల్​ శాంటర్​, ఇమ్రాన్ తాహిర్​, దీపక్​ చాహర్​, శార్దుల్​ ఠాకూర్, లుంగి ఎంగిడి, జోష్​ హేజిల్వు​డ్, కేఎమ్ ఆసిఫ్​, మొయిన్​ అలీ, కే గౌతమ్​, ఛెతేశ్వర్​ పుజారా, ఎమ్​ హరిశంకర్​ రెడ్డి, కే భగత్​ వర్మ, సీ హరి నిషాంత్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.