ETV Bharat / sports

మొతేరా పిచ్​కు ఐసీసీ రేటింగ్​లు - motera pitch

వివాదాస్పదంగా మారిన మొతేరా పిచ్​కు.. ఐసీసీ మ్యాచులు వారీగా రేటింగ్​ ప్రకటించింది. మూడో టెస్టుకు ఫర్వాలేదని, నాలుగో టెస్టుకు బాగుందని, ఆదివారం(నేడు) జరగబోయే తొలి టీ20కి అద్భుతంగా ఉందని తెలిపింది. ​

motera
మోతేరా
author img

By

Published : Mar 14, 2021, 5:46 PM IST

అహ్మదాబాద్​లో ఇంగ్లాండ్​-భారత్​ మధ్య జరిగిన నాలుగో(డే అండ్​ నైట్​)టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం వల్ల అక్కడి మొతేరా పిచ్​పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ.. సదరు పిచ్​కు మ్యాచులు వారీగా రేటింగ్​లు ప్రకటించింది. మూడో టెస్టుకు యావరేజ్​​(ఫర్వాలేదు), నాలుగో టెస్టుకు గుడ్​(బాగుంది) అని ఇచ్చింది. ఆదివారం సాయంత్రం జరగబోయే తొలి టీ20కు పిచ్​.. వెరీ గుడ్​(అద్భుతంగా) ఉందని​ తెలిపింది. ​​

అహ్మదాబాద్​ పింక్ టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై జయభేరి మోగించింది. మొత్తంగా 3-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: 2 రోజుల్లోనే ముగిసిన పింక్​ టెస్టు- భారత్​దే విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.