ETV Bharat / sports

డే/నైట్ టెస్టుకు 50 వేల మందికి పైగా - india vs bangladesh 2019

ఈడెన్ గార్డెన్స్​లో జరగబోయే తొలి డే/నైట్​ టెస్టుకు మొదటి మూడు రోజులు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముందని చెప్పింది కాబ్(బంగాల్ క్రికెట్ అసోసియేషన్).  ఈ నెల 22-26 మధ్య మ్యాచ్​ జరగనుంది.

కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ మైదానం
author img

By

Published : Nov 9, 2019, 9:55 PM IST

టీమిండియా.. ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22-26 మధ్య జరగనున్న ఈ మ్యాచ్​కు.. మొదటి మూడో రోజులు తలో 50 వేల మందికి పైగా అభిమానులు స్టేడియంకు తరలి వచ్చే అవకాశముందని బంగాల్ క్రికెట్ అసోసియేషన్(కాబ్​) భావిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.​

"భారత్​ తొలి డే/నైట్​ టెస్టుకు మొదటి మూడు రోజులు 50 వేల మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నాం. ఇంకా డిమాండ్​ పెరిగే అవకాశముంది" -బంగాల్ క్రికెట్ అసోసియేషన్

అయితే ఈ మొత్తం సంఖ్యలో 17 వేల టికెట్లు ఆన్​లైన్​లో విక్రయిస్తారు. అదే విధంగా స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశముందని ఓ అధికారి చెప్పారు.

team india first day and night test in eden gardens
ఈడెన్ గార్డెన్స్​లో భారత తొలి డే/నైట్ టెస్టు

ఇక్కడ మ్యాచ్​ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.

ఇందులో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, ఒలింపిక్​ ఛాంపియన్​ అభినవ్​ బింద్రా, టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​ మేరీకోమ్​లను కాబ్​ సత్కరించనుంది. వీరితో పాటే బంగ్లాదేశ్-భారత్ మధ్య 2000లో జరిగిన తొలి టెస్టు సభ్యులను సన్మానించనుంది.

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 9 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1344: Iraq Prophet AP Clients Only 4239001
Iraqi Kurds celebrate birthday of Prophet Mohamed
AP-APTN-1317: Ukraine Pullback No access Russia; No use by Eurovision 4238998
New military pullback begins in eastern Ukraine
AP-APTN-1236: Lebanon Banks AP Clients Only 4238997
Lebanon's banks closed for two more days
AP-APTN-1230: Iraq Clashes AP Clients Only 4238996
Anti-govt protesters clash with Iraqi security forces
AP-APTN-1225: Hong Kong Protest AP Clients Only 4238995
HKong protest rally to remember those injured in clashes
AP-APTN-1215: Germany Wall Anniversary AP Clients Only 4238993
Germany marks 30 years since Berlin Wall collapse
AP-APTN-1203: France Berlin Wall AP Clients Only 4238991
Chocolate Berlin Wall broken on 30th anniversary
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.