ETV Bharat / sports

టీ20లకు ప్రముఖ క్రికెటర్ మిథాలీ వీడ్కోలు

టీమిండియా స్టార్​ క్రికెటర్ మిథాలీ రాజ్​.. టీ20లకు రిటైర్మెంట్​ ప్రకటించింది. దేశం తరఫున 2021 వన్డే ప్రపంచకప్​ గెలవడమే తన లక్ష్యమని చెప్పింది.

స్టార్​ క్రికెటర్ మిథాలీ రాజ్
author img

By

Published : Sep 3, 2019, 3:03 PM IST

Updated : Sep 29, 2019, 7:16 AM IST

భారత మహిళా క్రికెట్ జట్టు కొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన క్రికెటర్​గా కొనసాగుతున్న మిథాలీ రాజ్​ అనుహ్య నిర్ణయం తీసుకుంది. టీ20ల​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. అనంతరం ఈ విషయంపై స్పందించింది.

"2006 నుంచి టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫార్మాట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాను. దేశం తరఫున ప్రపంచకప్​ సాధించాలనేది నా కల. అందుకే 2021 వన్డే ప్రపంచకప్​ కోసం సిద్ధమవుతున్నాను. నా ప్రతి అడుగులో తోడుగా నిలిచినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు". -మిథాలీరాజ్​, భారత క్రికెటర్

mithali raj
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్​

ఈ ఏడాది మార్చి 9న ఇంగ్లాండ్​తో తన చివరి టీ20​ ఆడింది మిథాలీ. ఇప్పటివరకు 89 మ్యాచ్​లాడిన ఈ ప్లేయర్.. 32 మ్యాచ్​లకు నాయకత్వం వహించింది. 2364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 97. ఇదే కాకుండా మూడు టీ20 ప్రపంచకప్​ల్లో(2012, 2014, 2016) పాల్గొంది. టీమిండియా మహిళలు ఆడిన తొలి టీ20 మ్యాచ్​కు(2006లో) ఈమె కెప్టెన్​ కావడం విశేషం. ఈ ఫార్మాట్​లో 2000 పరుగుల మార్క్​ను అందుకున్న తొలి క్రికెటర్ మిథాలీనే.

mithali raj
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్​

భారత్ తరఫున 203 వన్డేలాడిన మిథాలీ.. 51.29 సరాసరితో 6720 పరుగులు చేసింది. 10 టెస్టుల్లో 663 పరుగులు ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీ ఉంది.

ఇది చదవండి: అనితర సాధ్యుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

RESTRICTION SUMMARY: MUST CREDIT IRAM LEWIS
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT IRAM LEWIS/ NO ARCHIVE / NO RESELL
++This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events; confirmed locations
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator: Iram Lewis
++Mandatory on-screen credit to Iram Lewis
Freeport - 2 September 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Flooding, water current outside Freeport International Airport building
Location unknown - 2 September 2019
2. SOUNDBITE (English) Iram Lewis, Bahamas Member of Parliament:
"It's very dangerous hurricane as you can see, the wind is pounding, we're still pretty much in harms way. We're getting a lot of distress calls. Persons needing rescued, needing to be rescued, but we cannot get to them right now, so we ask persons on higher ground to just hold their positions as best as they can. Find the highest place in their homes, because as it is right now, there's very little the rescue teams can do and if you look, the wind is gusting at about (indistinct) miles an hour, it's just terrible. I am on higher ground. I wish there were more here with me, but of course, it is extremely dangerous. I have never seen anything like this before in my entire life."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Iram Lewis, Bahamas Member of Parliament:
"I pray that God is doing, what only God can, by extending his grace and mercy and by saving lives. We don't mind the properties, we're just hope that lives will be saved. But as you can tell, we are going to need a lot, a lot of support, after this hurricane is over. And as it is right now we don't even know... we cannot get a weather report, because the television is off. News, information is very limited."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
An international airport on the Bahamas' northernmost island was submerged underwater on Monday following heavy rain from Hurricane Dorian.
Vision shot by Bahamas Member of Parliament Iram Lewis showed a current of water passing the flooded Grand Bahama International Airport.
In another social media post, Lewis said the nation would need "a lot of support" after the Hurricane passes.
Lewis added that news and information was "limited."
Dorian weakened to a Category 3 hurricane on Tuesday morning as it continued to batter the Bahamas.
The system recorded winds of 185 miles per hour (295 kilometres per hour) when it made landfall on Abaco Island on Sunday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.