ETV Bharat / sports

అశ్విన్​ 'మన్కడింగ్​'పై ఎంసీసీ యూటర్న్​

ఐపీఎల్​లో రేగిన మన్కడింగ్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మన్కడింగ్ పెద్ద తప్పేమీ కాదంటూ చెప్పిన మెల్​​బోర్న్​ క్రికెట్​ క్లబ్.. తాజాగా యూటర్న్ తీసుకుంది. అశ్విన్ క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా​ ప్రవర్తించినట్లు ఆరోపణలు చేసింది.

అశ్విన్​ 'మన్కడింగ్​'పై యూటర్న్​ తీసుకున్న ఎంసీసీ
author img

By

Published : Mar 28, 2019, 12:50 PM IST

Updated : Mar 28, 2019, 6:42 PM IST

మన్కడింగ్​ విషయంలో అశ్విన్​కు మద్దతు పలికిన ఎంసీసీ.. తాజాగా మాట మార్చింది. రనౌట్ నిర్ణయం సరైనదంటూ అభిప్రాయపడిన ఎంసీసీ ఒక్కరోజులోనే మరో మాట మాట్లాడటం క్రికెట్​ అభిమానులను విస్మయానికి గురిచేసింది.

"ఘటనపై పూర్తి విచారణ అనంతరం ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని తేల్చాం. బంతి వేయడానికి అశ్విన్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. నాన్​ స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న బట్లర్ ఊహించిన సమయం కంటే బంతి ఆలస్యంగా వేశాడు."
- ఫ్రేజర్​ స్టీవార్ట్​,ఎంసీసీ మేనేజర్

ఒకరోజు క్రితం ఎంసీసీ ఏం చెప్పింది..??

'ఉద్దేశపూర్వకంగానో, లాభం కోసమో నాన్​ స్ట్రైకర్​ క్రీజు దాటితే హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్రికెట్​ నిబంధనలో ఉంది. అలాంటి సమయంలో చేసిన రనౌట్​ క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకం కాదు' అంటూ అశ్విన్​ చర్యను సమర్థించింది. బంతి వేయకుండానే నాన్​ స్ట్రైకర్ లైన్​ దాటడం తప్పు అంటూ బట్లర్ చర్యను పరోక్షంగా తప్పుపట్టింది.

MCC changes stance on Ashwin's 'Mankading' of Buttler, says act
నిబంధన 41.16 పై వివరణ ఇచ్చిన 'మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్'
  • ఎంసీసీ అంటే..

మెల్​బోర్న్​ క్రికెట్​ క్లబ్​ 1788లో క్రికెట్​ నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ) చూస్తోంది. ఈ నిబంధనల అంశాలపై కాపీరైట్ హక్కులు మాత్రం ఎంసీసీ పేరిట ఉన్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: New York, New York, USA. 27th March, 2019.
+++TRANSCRIPTIONS TO COME+++
1. 00:00 SOUNDBITE (English): Bryan Robson, Former Manchester United Captain, on the ICC:
2. 00:28 SOUNDBITE (English): Bryan Robson, Former Manchester United Captain:
3. 01:20 SOUNDBITE (English): Bryan Robson, Former Manchester United Captain, on Paul Pogba:
4. 01:47 SOUNDBITE (English): Robert Pires, Former Arsenal Midfielder, on the ICC:
5. 02:17 SOUNDBITE (English): Robert Pires, Former Arsenal Midfielder:
6. 03:16 SOUNDBITE (English): Robert Pires, Former Arsenal Midfielder, on Thierry Henry:
SOURCE: SNTV
DURATION: 04:10
STORYLINE:
Manchester United and Arsenal will participate in this summer's International Champions Cup.
On Wednesday, the preseason tournament held a launch event in New York and the two English sides were represented by former stars Bryan Robson and Robert Pires.
Arsenal currently holds fourth place on the Premiership table, with United just two points behind them. The Gunners are a point shy of third place Tottenham, 14 behind second place City and 16 back of league leaders Liverpool.
Last Updated : Mar 28, 2019, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.